Telangana: తెలంగాణకు మరో అదనపు అడ్వకేట్ జనరల్ నియామకం

Telangana appoints another additional advocate general
  • మరో అదనపు అడ్వకేట్ జనరల్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
  • సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్‌ను నియమించిన ప్రభుత్వం
  • ఈ మేరకు సోమవారం ఉత్తర్వుల జారీ
తెలంగాణ ప్రభుత్వం మరో అదనపు అడ్వకేట్ జనరల్‌ను నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్‌ను అదనపు అడ్వకేట్‌ జనరల్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పలువురు అధికారులు బదిలీ అయ్యారు. అయితే తాజాగా వివిధ కేసుల నిమిత్తం సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్‌ను మరో అడిషనల్ అడ్వకేట్‌గా నియమించడం గమనార్హం.
Telangana
TS High Court
High Court

More Telugu News