• కేంద్ర సంస్థలు ఏపీ వైపు ఒక చూపు చూసుంటే అసలు తమాషా బయటపడేది: విష్ణుకుమార్ రాజు
    Sun 16:16

    కేంద్ర సంస్థలు ఏపీ వైపు ఒక చూపు చూసుంటే అసలు తమాషా బయటపడేది: విష్ణుకుమార్ రాజు

    • విశాఖ బీజేపీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు ప్రెస్ మీట్
    • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
    • ఇలాంటి వ్యక్తి సీఎం కావడం ప్రజలు చేసుకున్న పాపం అని వెల్లడి
    • ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఓటేయవద్దని పిలుపు
  • మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్‌: కేటీఆర్
    Wed 13:25

    మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్‌: కేటీఆర్

    • మూసీ ప్రాజెక్టులో రూ.1.5 లక్షల కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ
    • ప్రాజెక్టులో పారదర్శకత లేదంటూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్
    • కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. తొలిదశకు రూ.7,000 కోట్ల అంచనా అని వెల్లడి
    • డీపీఆర్ లేకుండా వేల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
  • క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కార‌ణ‌మిదే!
    Wed 13:10

    క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కార‌ణ‌మిదే!

    • 'ఉస్తాద్ భగత్ సింగ్' వేడుకలో తన కులాన్ని ప్రస్తావించిన నటుడు పార్తిబన్
    • సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన తమిళ నటుడు
    • పొరపాటున నోరు జారానంటూ ఎక్స్ వేదికగా క్షమాపణలు
    • కుల వ్యవస్థకు తాను వ్యతిరేకినని, ఎన్నో సినిమాల్లో దానిని ఖండించానని వెల్లడి
    • భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం కాదని హామీ
  • ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
    Wed 13:07

    ఇరాన్‌కు భారత్ మానవతా సాయం

    • యుద్ధం కారణంగా ఆసుపత్రుల్లో మందుల కొరత
    • మందులతో పాటు అత్యవసర వైద్య సామాగ్రి పంపిన కేంద్రం
    • భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఇరాన్ ప్రకటన
  • ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్​ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!
    Wed 13:02

    ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్​ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

    • మంటలు అంటుకుని పేలిన గ్యాస్ సిలిండర్లు
    • ఎలక్ట్రానిక్ లాక్స్ మొరాయించడంతో లోపలే చిక్కుకుపోయిన బాధితులు
    • ఈవీ ఛార్జింగ్‌పై కొత్త నిబంధనలు తెస్తామన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!
    Wed 12:58

    జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!

    • లండన్‌లో జాగింగ్ చేస్తూ కనిపించిన ఫిన్‌లాండ్, కెనడా అధినేతలు
    • భారతీయ సినిమా 'ధురంధర్' గురించి వారి మధ్య ఆసక్తికర చర్చ
    • సినిమా చూశానని చెప్పాకే ఇండియాలో ఫాలోయింగ్ పెరిగిందన్న స్టబ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్
    Wed 12:36

    అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్

    • తమకు తాముగా దేశం విడిచి వెళ్తే రూ.2.40 లక్షలు!
    • స్వదేశానికి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కూడా
    • బలవంతపు బహిష్కరణ ఖర్చు తగ్గించుకునేందుకే ఈ కొత్త విధానం
    • గౌరవంగా వెళ్లకపోతే అరెస్ట్ తప్పదని అధికారుల హెచ్చరిక
  • 'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేన‌ట‌!
    Wed 12:33

    'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేన‌ట‌!

    • ఇప్పటివరకు వచ్చిన గొప్ప సినిమాలన్నీ టీవీ సీరియళ్లలా కనిపిస్తాయన్న వర్మ
    • ఇది ఒక కొత్త సినీ శకానికి నాంది అని తన పోస్టులో వెల్లడి
    • ద‌క్షిణాది సినిమాల ఆధిపత్యానికి ఈ చిత్రం గండి కొడుతుందని జోస్యం
  • రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత
    Wed 12:32

    రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత

    • రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన టీవీకే నేత ఆదావ్ అర్జున
    • డీఎంకే నేరుగా బెదిరించలేదు, ప్రచారాలతో ఒత్తిడి తెచ్చిందని కొత్త వాదన
    • ఆదావ్ వ్యాఖ్యలు అవాస్తవమంటూ స్పందించిన రజనీకాంత్
    • ఆదావ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అన్నాడీఎంకే, బీజేపీ
    • రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీవీకే స్పష్టీకరణ
  • దేవుడే మనిషిని సాయం కోరితే.. ఓటీటీలో మలయాళం మూవీ
    Wed 12:32

    దేవుడే మనిషిని సాయం కోరితే.. ఓటీటీలో మలయాళం మూవీ

    • ఫాంటసీ టచ్ తో సాగే కంటెంట్ 
    • క్రితం ఏడాది థియేటర్లలో విడుదల 
    • ఈ నెల 20వ తేదీ నుంచి 'మనోరమా మ్యాక్స్'లో