Sat 20:18 తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... కొత్తగా 12 పాజిటివ్ కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్ హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ Read full story
Sun 20:08 బెంగళూరులో చేతిలో ఓటమిపై సన్‌రైజర్స్ కోచ్ వెటోరీ ఆసక్తికర వ్యాఖ్యలు ఆర్సీబీతో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ప్రదర్శనపై ఆందోళన అవసరం లేదన్న కోచ్ వెటోరి బ్యాటింగ్ అద్భుతంగా పుంజుకున్నా బౌలింగ్‌లో విఫలమయ్యామని వెల్లడి 10 ఫుల్ బంతులు సిక్సర్లుగా వెళ్లడమే ఓటమికి కారణమని విశ్లేషణ కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు లోపాలు సరిదిద్దుకుంటామని ధీమా Read full story
Sun 19:58 తమిళనాడు ఎన్నికలు: యూత్ కోసం విజయ్ స్పెషల్ అజెండా తమిళ యువత కోసం 10 సూత్రాల ఎజెండాను ప్రకటించిన నటుడు విజయ్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టీకరణ డ్రగ్స్ రహిత తమిళనాడు, విద్య కోసం రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం ప్రభుత్వ ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు Read full story
Sun 19:48 తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కట్... తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వేతనానికి కోత చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఈ చట్టం వర్తింపు వృద్ధ తల్లిదండ్రులకు భరోసా కల్పించడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి కోత విధించిన మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం Read full story
Sun 19:35 కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు, ఘనసత్కారం... ఫొటోలు ఇవిగో! టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం సీనియర్ కార్యకర్తలకు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్ కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అధినేత పార్టీ కోసం చేసిన త్యాగాలు మరువలేనివన్న ముఖ్యమంత్రి కొత్త బట్టలు, శాలువాలతో కార్యకర్తలకు సత్కారం Read full story
Sun 19:18 కేకేఆర్‌తో పోరుకు ముంబై సై.. టాస్ నెగ్గిన పాండ్యా ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా ఢీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతోనే బౌలింగ్ తీసుకున్న హార్దిక్ తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న రహానే ముంబై జట్టులోకి శార్దూల్ ఠాకూర్ పునరాగమనం Read full story
Sun 18:54 గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు భారత్ తీరం వైపు వస్తున్న రెండు భారీ ఎల్పీజీ నౌకలు సుమారు 94,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు, నౌకలు క్షేమంగా ఉన్నారని కేంద్రం ప్రకటన ఇప్పటివరకు 942 మంది భారత నావికుల తరలింపు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ Read full story
Sun 18:48 ఆ బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నా: సీఎం చంద్రబాబు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరిలో ఘనంగా వేడుకలు కార్యకర్తలను దూరంగా పెట్టే నేతలను తాను దూరంగా పెడతానన్న చంద్రబాబు పార్టీ కోసం కష్టపడే వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తామని హామీ కష్టపడే వారిని గుర్తించే బాధ్యతను నారా లోకేశ్ కు అప్పగించిన సీఎం Read full story
Sun 18:24 ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల అమరావతి రైతులకు న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ అమరావతి రైతులకు ప్లాట్లతో పాటు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ 11 ఏళ్లలో ఒక్కరైనా ఇల్లు కట్టుకోగలిగారా అని ప్రశ్న పేదలకు గతంలో ఇచ్చిన 50 వేల ఇళ్ల పట్టాలు పునరుద్ధరించాలని స్పష్టీకరణ భూములిచ్చిన వారికే న్యాయం జరగకుంటే రాజధాని ఎవరికని వ్యాఖ్య Read full story
Sun 18:11 తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం తిరుమలలో నిన్న భక్తుల రద్దీ అధికం శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,040 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 3.18 కోట్ల ఆదాయం నమోదు 31 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పణ Read full story