01 Fri 11:05 సింగరేణి ఎన్నికలు.. భారీ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుబంధ సంఘానికి చెప్పిన కేసీఆర్ నిరాశతో రాజీనామా చేసిన ముగ్గురు టాప్ లీడర్లు
02 Sun 16:13 ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు ఖనిజాన్వేషణ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కేంద్రం బెంగళూరులో ఏర్పాటు చేయనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వినియోగం భూగర్భంలో దాగి ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు లక్ష్యం రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల చ.కి.మీ. ప్రాంతంపై విశ్లేషణ
03 Sun 16:13 జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 7 రోజుల గడువు మంత్రిని తొలగించకపోతే నిరసనలు కొనసాగిస్తామని అభిజీత్ దీప్కే హెచ్చరిక జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ఒక ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్య శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం తదుపరి కార్యాచరణపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడతానని వెల్లడి
04 Sun 15:49 ఢిల్లీ పార్కులో అర్ధరాత్రి కూడా మనుషులు తిరుగుతుండడం చూసి దిగ్భ్రాంతికి గురైన మెక్సికో మహిళ ఢిల్లీ పార్కుల్లో అర్ధరాత్రి కుటుంబాల సందడి ఇది తనకు పెద్ద సాంస్కృతిక షాక్ అని చెప్పిన మెక్సికన్ మహిళ గాబ్రియేల్ తీవ్రమైన వేసవి వల్లే ప్రజలు రాత్రిళ్లు బయటకు వస్తారని తెలుసుకొని మురిసిపోయిన వైనం భారతీయుడిని పెళ్లి చేసుకొని ఢిల్లీలో స్థిరపడిన గాబ్రియేల్ ఆమె అనుభవం సోషల్ మీడియాలో వైరల్
05 Sun 15:18 హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం... రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు నాంపల్లిలో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు మృగశిర కార్తె రాత్రి రావడంతో ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
06 Sun 14:57 టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి టీజీ20 లీగ్ ఆటగాళ్ల వేలం రికార్డు స్థాయిలో రూ.33 లక్షలకు అమ్ముడైన తిలక్ వర్మ తిలక్‌ను దక్కించుకున్న మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ మహ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు, సీవీ మిలింద్‌కు రూ.17 లక్షలు ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా సాగుతున్న వేలం పాట
07 Sun 14:34 అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన హీరోయిన్ల పాత్రల విషయంలో నటీమణులను నిందించడంపై డింపుల్ హయతి స్పందన తప్పు నటీమణులది కాదు, దర్శకనిర్మాతలు, వ్యవస్థదేనని వ్యాఖ్య వచ్చిన అవకాశాలతోనే పైకి రావాలని ప్రయత్నిస్తామని వెల్లడి హీరో ప్రాధాన్యమున్న కథల్లో నటీమణులకు స్వేచ్ఛ ఉండదని ఆవేదన మనకు మంచి సినిమాలు, మెరుగైన అనుభవాలు అవసరమని పిలుపు
08 Sun 14:33 తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే! జూన్ 12కు బదులుగా 15న స్కూళ్ల పునఃప్రారంభం రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
09 Sun 14:05 సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం!: చంద్రబాబు ట్వీట్ వైరల్ చంద్రబాబును చూడాలన్న కామధేనువులంక పెద్దాయన వైరల్ అయిన వీడియోకు సీఎం చంద్రబాబు స్పందన సత్యనారాయణ గారూ.. రేపు కలుద్దాం అంటూ ట్వీట్ సిద్ధాంతం పర్యటనలో పెద్దాయనను కలవనున్న సీఎం సామాన్యుడి కోరికపై ముఖ్యమంత్రి తక్షణ స్పందన
10 Sun 14:02 ఆఫ్ఘన్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ రిషభ్ పంత్, సాయి సుదర్శన్ అర్ధశతకాలు ఆప్ఘన్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన