ఏపీ ప్రభుత్వానికి షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుకు హైకోర్టు బ్రేక్

  • విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వం
  • కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసిన హైకోర్టు
  • త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు తరలింపుపై స్టేటస్ కో విధింపు
విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. 

AP High Court
Vizag
Offices Shifting
Andhra Pradesh

More Telugu News