Andhra Pradesh: 2024 సెలవులను ప్రకటించిన ఏపీ సర్కార్.. పూర్తి వివరాలు

  • ఎన్నో స్మృతులను మిగిల్చి, ముగుస్తున్న 2023
  • 27 సాధారణ సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • 25 ఐచ్ఛిక సెలవుల ప్రకటన 
2024 holidays of Andhra Pradesh

కొన్ని రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.   

2024 సెలవులు ఇవే:

More Telugu News