Sun 08:11 పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ ఎవరో తెలుసా? ప్రశ్నకు నోటు ఆరోపణలతో ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు 1951లో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ హెచ్ సీ ముద్గల్ బహిష్కరణ 2005 ఏకంగా 10 మంది ఎంపీలపై ఒకే రోజున వేటు Read full story
Fri 20:32 నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండాలి: 'రాకాస' సక్సెస్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్ర విజయోత్సవ వేడుక నిర్మాతగా నా ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటానన్న నిహారిక సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలకే ‘రాకాస’ సినిమా అని ప్రకటన Read full story
Fri 20:12 బెంగళూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో! బెంగళూరు చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న లోకేశ్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన బెంగళూరు టీడీపీ ఫోరం అంతకుముందు ఏపీ కేబినెట్, సబ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి Read full story
Fri 19:58 చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇరాన్‌కు వార్నింగ్ ఇరాన్‌తో చర్చలకు అమెరికా సిద్ధం ఇరాన్ నిజాయతీతో ముందుకు వస్తే స్నేహ హస్తం అందిస్తామన్న జేడీ వాన్స్ మోసం చేయాలని చూస్తే మాత్రం సహించబోమని గట్టి హెచ్చరిక రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ చర్చలు పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ Read full story
Fri 19:47 గువహటిలో వర్షం... రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యం రాజస్థాన్, బెంగళూరు మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం గువహటి స్టేడియంను కవర్లతో పూర్తిగా కప్పివేసిన సిబ్బంది ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ Read full story
Fri 19:28 స్విగ్గీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి రాజీనామా సొంతంగా కొత్త స్టార్టప్ ప్రారంభించనున్న నందన్ రెడ్డి కంపెనీని వీడిన రెండో కో-ఫౌండర్‌గా నందన్ రెడ్డి స్విగ్గీలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి మార్పులు నందన్ సేవలను కొనియాడిన సీఈఓ శ్రీహర్ష మాజేటి Read full story
Fri 19:18 తోబుట్టువుల దినోత్సవం... చెల్లికి, ఆనంద్ దేవరకొండకు విషెస్ తెలిపిన రష్మిక సిబ్లింగ్స్ డే సందర్భంగా ఫోటోలు పంచుకున్న రష్మిక చెల్లి షిమాన్‌తో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో మరిది ఆనంద్ దేవరకొండతో మరో ప్రత్యేక ఫోటో విజయ్‌తో పెళ్లి తర్వాత కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇటీవల తన 30వ పుట్టినరోజును స్వస్థలంలో జరుపుకున్న నటి Read full story
Fri 18:59 భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల బంగారం... అసోచామ్ ఆసక్తికర నివేదిక భారతీయ కుటుంబాల వద్ద 5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల మొత్తం నిల్వల కంటే ఇది అధికం ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెస్తే జీడీపీ 40 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం గోల్డ్ మానిటైజేషన్ పథకాల ద్వారా దీనిని వినియోగంలోకి తేవాలని అసోచామ్ సూచన అధికారిక నిల్వల కంటే ఇళ్లలో ఉన్న బంగారమే కొన్ని రెట్లు ఎక్కువని వెల్లడి Read full story
Fri 18:34 యూపీలో పడవ బోల్తా... 10 మంది మృతి... ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మధురలోని యమునా నదిలో పడవ బోల్తా ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి 14 మందిని కాపాడిన సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ప్రమాదంపై ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి Read full story
Fri 18:21 పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని, 6 నెలల్లో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం దీపం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా రాయితీ కొనసాగించాలని నిర్ణయం శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పనుల జాప్యంపై కేంద్ర మంత్రికి సీఎం ఫోన్ యుద్ధాల నేపథ్యంలో ఎల్పీజీ కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశం Read full story