Ram Gopal Varma: వాళ్లు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారు: పవన్ కు రామ్ గోపాల్ వర్మ హెచ్చరిక

Pawan Kalyan sir please remove all ur inner close people says RGV
  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందిస్తున్న వర్మ
  • సన్నిహితులను దూరం పెట్టేయాలని పవన్ కు తాజాగా సూచన
  • ఎన్.ఎం., ఆర్కే వంటి వారితో సమస్యలు తప్పవని హెచ్చరిక
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని ఆయన బాహుబలిగా కీర్తించారు. మరోవైపు తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన కీలక సూచన చేశారు. 'పవన్ కల్యాణ్ సార్... మీ నిజమైన అభిమానిగా మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీకు అంత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని వెంటే దూరం పెట్టేయండి. ఎన్.ఎం., ఆర్కే వంటి వారు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారు' అని హెచ్చరించారు. 

Ram Gopal Varma
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News