Congress: ఏ ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది?

  • తెలంగాణలో 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • 39 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో మజ్లిస్ విజయం
  • కొత్తగూడెం నుంచి గెలుపొందిన సీపీఐ
which party won howmany seats in districts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి.

  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా పదింట కాంగ్రెస్ గెలిచింది. స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను 11 కాంగ్రెస్ పార్టీ గెలవగా, సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు.
  • ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మజ్లిస్ 7, బీజేపీ 1, బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 1
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ ఒకటి, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది.
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించింది.
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 7 చోట్ల, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను బీజేపీ 4, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2చోట్ల గెలుపొందారు.
  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ రెండు స్థానాల్లో గెలుపొందారు.

  • 1.    సిర్పూర్    పాల్వాయి హరీష్ బాబు    బీజేపీ
  • 2.    చెన్నూరు    గడ్డం వివేకానంద్    కాంగ్రెస్
  • 3.    బెల్లంపల్లి    గడ్డం వినోద్        కాంగ్రెస్
  • 4.    మంచిర్యాల    ప్రేమ్ సాగరరావు    కాంగ్రెస్
  • 5.    ఆసిఫాబాద్    కోవా లక్ష్మీ        బీఆర్ఎస్
  • 6.    ఖానాపూర్    వెడ్మ భొజ్జు        కాంగ్రెస్
  • 7.    ఆదిలాబాద్    పాయల్ శంకర్    బీజేపీ
  • 8.    బోథ్    అనిల్ జాదవ్    బీఆర్ఎస్
  • 9.    నిర్మల్    మహేశ్వర్ రెడ్డి    బీజేపీ
  • 10.    ముథోల్    రామారావు పవార్    బీజేపీ
  • 11.    ఆర్మూర్    పైడి రాజశేఖర్ రెడ్డి    బీజేపీ
  • 12.    బోధన్    పి.సుదర్శన్ రెడ్డి    కాంగ్రెస్
  • 13.    జుక్కల్    తోట లక్ష్మీకాంతరావు    కాంగ్రెస్
  • 14.    బాన్సువాడ    పోచారం శ్రీనివాస రెడ్డి    బీఆర్ఎస్
  • 15.    ఎల్లారెడ్డి    కె. మదన్ మోహన్ రావు    కాంగ్రెస్
  • 16.    కామారెడ్డి    వెంకట రమణా రెడ్డి    బీజేపీ
  • 17.    నిజామాబాద్ అర్బన్    సూర్యనారాయణ    బీజేపీ
  • 18.    నిజామాబాద్ రూరల్    రేకులపల్లి భూపతి రెడ్డి    కాంగ్రెస్
  • 19.    బాల్కొండ    వేముల ప్రశాంత్ రెడ్డి     బీఆర్ఎస్
  • 20.    కోరుట్ల    కల్వకుంట్ల సంజయ్     బీఆర్ఎస్
  • 21.    జగిత్యాల    టి. జీవన్ రెడ్డి     కాంగ్రెస్
  • 22.    ధర్మపురి    అడ్లూరి లక్ష్మణ్ కుమార్     కాంగ్రెస్
  • 23.    రామగుండం    మక్కన్ సింగ్ రాజ్ థాకూర్    కాంగ్రెస్
  • 24.    మంథని    దుద్దిళ్ల శ్రీధర్ బాబు    కాంగ్రెస్
  • 25.    పెద్దపల్లి    చింతకుంట్ల వినయరమణ రావు    కాంగ్రెస్
  • 26.    కరీంనగర్    గంగుల కమలాకర్    కాంగ్రెస్
  • 27.    చొప్పదండి    మేడిపల్లి సత్యం     కాంగ్రెస్
  • 28.    వేములవాడ    ఆది శ్రీనివాస్     కాంగ్రెస్
  • 29.    సిరిసిల్ల    కేటీఆర్    బీఆర్ఎస్
  • 30.    మానకొండూరు    కె.సత్యనారాయణ    కాంగ్రెస్
  • 31.    హుజూరాబాద్    పాడి కౌశిక్ రెడ్డి    బీఆర్ఎస్
  • 32.    హుస్నాబాద్    పొన్నం ప్రభాకర్    కాంగ్రెస్
  • 33.    సిద్ధిపేట    హరీశ్ రావు    బీఆర్ఎస్
  • 34.    మెదక్    మైనంపల్లి రోహిత్ రావు    కాంగ్రెస్
  • 35.    నారాయణ్‌ఖేడ్    పట్లోళ్ల సంజీవ రెడ్డి    కాంగ్రెస్
  • 36.    ఆందోల్    దామోదర రాజనర్సింహ    కాంగ్రెస్
  • 37.    నర్సాపూర్    సునీత లక్ష్మారెడ్డి    బీఆర్ఎస్
  • 38.    జహీరాబాద్    కె.మాణిక్ రావు    బీఆర్ఎస్
  • 39.    సంగారెడ్డి    చింతా ప్రభాకర్    బీఆర్ఎస్
  • 40.    పటాన్‌చెరు    గూడెం మహిపాల్ రెడ్డి     బీఆర్ఎస్
  • 41.    దుబ్బాక    కొత్త ప్రభాకర్ రెడ్డి    బీఆర్ఎస్
  • 42.    గజ్వేల్    కేసీఆర్    బీఆర్ఎస్
  • 43.    మేడ్చల్    మల్లారెడ్డి    బీఆర్ఎస్
  • 44.    మల్కాజిగిరి    మర్రి రాజశేఖర్ రెడ్డి     బీఆర్ఎస్
  • 45.    కుత్బుల్లాపూర్    కేపీ వివేకానంద్    బీఆర్ఎస్
  • 46.    కూకట్‌పల్లి    మాధవరం కృష్ణారావు    బీఆర్ఎస్
  • 47.    ఉప్పల్    బండారి లక్ష్మారెడ్డి    బీఆర్ఎస్
  • 48.    ఇబ్రహీంపట్నం    మల్‌రెడ్డి రంగారెడ్డి    కాంగ్రెస్
  • 49.    ఎల్బీ నగర్    డి.సుధీర్ రెడ్డి    బీఆర్ఎస్
  • 50.    మహేశ్వరం    సబితా ఇంద్రారెడ్డి    బీఆర్ఎస్
  • 51.    రాజేంద్రనగర్    టి.ప్రకాశ్ గౌడ్    బీఆర్ఎస్
  • 52.    శేరిలింగంపల్లి    అరెకపూడి గాంధీ    బీఆర్ఎస్
  • 53.    చేవెళ్ల    కాలె యాదయ్య    బీఆర్ఎస్
  • 54.    పరిగి    తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి    కాంగ్రెస్
  • 55.    వికారాబాద్    గడ్డం ప్రసాద్ కుమార్    కాంగ్రెస్
  • 56.    తాండూరు    బి.మనోహర్ రెడ్డి    కాంగ్రెస్
  • 57.    ముషీరాబాద్    ముఠా గోపాల్    బీఆర్ఎస్
  • 58.    మలక్ పేట్    అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా    ఎంఐఎం
  • 59.    అంబర్‌పేట    కాలేరు వెంకటేశ్    బీఆర్ఎస్
  • 60.    ఖైరతాబాద్    దానం నాగేందర్    బీఆర్ఎస్
  • 61.    జూబ్లీహిల్స్    మాగంటి గోపీనాథ్    బీఆర్ఎస్
  • 62.    సనత్‌నగర్    తలసాని శ్రీనివాస్ యాదవ్    బీఆర్ఎస్
  • 63.    నాంపల్లి    మహ్మద్ మజీద్ హుస్సేన్    ఎంఐఎం
  • 64.    కార్వాన్    కౌసర్ మోహియుద్దీన్     ఎంఐఎం 
  • 65.    గోషామహల్    రాజాసింగ్    బీజేపీ
  • 66.    చార్మినార్    మిర్ జుల్ఫికర్ అలీ    ఎంఐఎం
  • 67.    చాంద్రాయణగుట్ట    అక్బరుద్దీన్ ఓవైసీ    ఎంఐఎం
  • 68.    యాకుత్‌పుర    జాఫర్ హుస్సేన్    ఎంఐఎం
  • 69.    బహదూర్‌పుర    మహ్మద్ ముబీన్    ఎంఐఎం
  • 70.    సికింద్రాబాద్    పద్మారావు గౌడ్    బీఆర్ఎస్
  • 71.    కంటోన్మెంట్    లాస్య నందిత    బీఆర్ఎస్
  • 72.    కొడంగల్    రేవంత్ రెడ్డి    కాంగ్రెస్
  • 73.    నారాయణపేట    చిట్టెం పర్ణికా రెడ్డి    కాంగ్రెస్
  • 74.    మహబూబ్‌నగర్    యెన్నం శ్రీనివాస్ రెడ్డి     కాంగ్రెస్
  • 75.    జడ్చర్ల    అనిరుధ్ రెడ్డి    కాంగ్రెస్
  • 76.    దేవరకద్ర    ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి    బీఆర్ఎస్
  • 77.    మక్తల్    వాకిటి శ్రీహరి    కాంగ్రెస్
  • 78.    వనపర్తి    తూడి మేఘారెడ్డి    కాంగ్రెస్
  • 79.    గద్వాల    కృష్ణ మోహన్    బీఆర్ఎస్
  • 80.    అలంపూర్    విజయుడు    బీఆర్ఎస్
  • 81.    నాగర్‌కర్నూల్    డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి     కాంగ్రెస్
  • 82.    అచ్చంపేట    చిక్కడు వంశీ కృష్ణ    కాంగ్రెస్
  • 83.    కల్వకుర్తి    కసిరెడ్డి నారాయణరెడ్డి    కాంగ్రెస్
  • 84.    షాద్‌నగర్    కె.శంకరయ్య    కాంగ్రెస్
  • 85.    కొల్లాపూర్    జూపల్లి కృష్ణారావు    కాంగ్రెస్
  • 86.    దేవరకొండ    నెనావత్ బాలూ నాయక్    కాంగ్రెస్
  • 87.    నాగార్జున సాగర్    కుందూరు జయవీర్ రెడ్డి    కాంగ్రెస్
  • 88.    మిర్యాలగూడ    బత్తుల లక్ష్మారెడ్డి    కాంగ్రెస్
  • 89.    హుజూర్‌నగర్    ఉత్తమ్ కుమార్ రెడ్డి    కాంగ్రెస్
  • 90.    కోదాడ    పద్మావతి రెడ్డి    కాంగ్రెస్
  • 91.    సూర్యాపేట    జగదీశ్ రెడ్డి     బీఆర్ఎస్
  • 92.    నల్గొండ    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి    కాంగ్రెస్
  • 93.    మునుగోడు    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి    కాంగ్రెస్
  • 94.    భువనగిరి    కుంభం అనిల్ కుమార్ రెడ్డి    కాంగ్రెస్
  • 95.    నకిరేకల్    వేముల వీరేశం    కాంగ్రెస్
  • 96.    తుంగతుర్తి    మందుల శ్యాములు    కాంగ్రెస్
  • 97.    ఆలేరు    బీర్ల ఐలయ్య    కాంగ్రెస్
  • 98.    జనగామ    పల్లా రాజేశ్వర్ రెడ్డి    బీఆర్ఎస్
  • 99.    స్టేషన్ ఘన్‌పూర్    కడియం శ్రీహరి    బీఆర్ఎస్
  • 100.    పాలకుర్తి    మామిడాల యశస్విని    కాంగ్రెస్
  • 101.    డోర్నకల్    జాటోత్ రామచందర్ నాయక్     కాంగ్రెస్
  • 102.    మహబూబాబాద్    భుక్యా మురళీ నాయక్    కాంగ్రెస్
  • 103.    నర్సంపేట    దొంతి మాధవరెడ్డి    కాంగ్రెస్
  • 104.    పరకాల    రేవూరి ప్రకాశ్ రెడ్డి     కాంగ్రెస్
  • 105.    వరంగల్ వెస్ట్    నాయిని రాజేందర్ రెడ్డి    కాంగ్రెస్
  • 106.    వరంగల్ ఈస్ట్    కొండా సురేఖ    కాంగ్రెస్
  • 107.    వర్దన్నపేట    కేఆర్ నాగరాజు    కాంగ్రెస్
  • 108.    భూపాలపల్లి    గండ్ర సత్యానారాయణరావు    కాంగ్రెస్
  • 109.    ములుగు    డి.అనసూయ (సీతక్క)    కాంగ్రెస్
  • 110.    పినపాక    పాయం వెంకటేశ్వర్లు    కాంగ్రెస్
  • 111.    ఇల్లందు    కోరం కనకయ్య    కాంగ్రెస్
  • 112.    ఖమ్మం    తుమ్మల నాగేశ్వర రావు     కాంగ్రెస్
  • 113.    పాలేరు    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి    కాంగ్రెస్
  • 114.    మధిర    మల్లు భట్టి విక్రమార్క    కాంగ్రెస్
  • 115.    వైరా    మాలోతు రామ్‌దాస్    కాంగ్రెస్
  • 116.    సత్తుపల్లి    మట్టా రాగమయి     కాంగ్రెస్
  • 117.    కొత్తగూడెం    కూనంనేని సాంబశివరావు    సీపీఐ
  • 118.    అశ్వారావుపేట    జారె ఆదినారాయణ    కాంగ్రెస్
  • 119.    భద్రాచలం    డాక్టర్ తెల్లం వెంకట్రావ్        బీఆర్ఎస్

More Telugu News