ముషీరాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్ట్!

Musheerabad MLA contestant mutha gopal son arrested over allegations of distributing money to voters
షార్ట్స్‌లో చూడండి
ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కుమారుడు జయసింహను పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రంరెడ్డిపై కూడా కేసు నమోదైంది. తనపై దాడి చేశారని విక్రంరెడ్డిపై లక్కదొడ్దికి చెందిన ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Telangana Assembly Election
Musheerabad
Hyderabad
BRS

More Telugu News