Sat 16:24 'సలార్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు! ప్రశాంత్ నీల్ నుంచి 'సలార్' యాక్షన్ జోనర్లో నడిచే కథ ప్రభాస్ జోడీగా అలరించనున్న శ్రుతి హాసన్ స్పెషల్ సాంగులో మెరవనున్న సిమ్రత్ కౌర్ Read full story
Fri 14:30 కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి ఒకే ఏడాదిలో 502 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్లు ఏర్పాటు దేశవ్యాప్తంగా 3,000 నగరాలకు విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ మొత్తం 5,926కు చేరిన మారుతీ సుజుకీ సర్వీస్ కేంద్రాలు 2031 నాటికి 8,000 కేంద్రాలకు పెంచడమే లక్ష్యమన్న కంపెనీ మార్చిలో అమ్మకాలు కూడా 5 శాతం వృద్ధి నమోదు Read full story
Fri 14:24 నిజమైన ఆటగాడు.. సంజు శాంసన్‌ను చూసి నేర్చుకోండి: ప్రధాని మోదీ టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కీలక నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడని కొనియాడిన ప్రధాని టోర్నీలో 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా కోహ్లీ రికార్డు బద్దలు Read full story
Fri 14:20 ధనుష్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు: సంయుక్త మీనన్ ధనుష్ పై సంయుక్త మీనన్ ప్రశంసలు ఆయన ఒక కథ ఎంచుకున్నాడంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కితాబు మళ్లీ ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని వ్యాఖ్య Read full story
Fri 14:14 కార్బైడ్ మామిడి పండ్లతో జాగ్రత్త... సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక కాల్షియం కార్బైడ్ వాడకం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలని వెల్లడి సహజ, కల్తీ పండ్ల మధ్య తేడాలను గుర్తించాలని ప్రజలకు సూచన కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న హైదరాబాద్ పోలీసులు సమాచారం ఉంటే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి Read full story
Fri 14:13 ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం? విదేశీ పేటెంట్ మందులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ట్రంప్ కీలక ఆదేశాలు దేశీయ భద్రత, సరఫరా వ్యవస్థ సమస్యలే ఈ నిర్ణయానికి కారణమన్న వైట్‌హౌస్ ప్రస్తుతానికి జెనరిక్, బయోసిమిలర్ ఔషధాలకు మినహాయింపు భారత జెనరిక్స్‌పై తక్షణ ప్రభావం లేకున్నా, దీర్ఘకాలంలో నష్టం తప్పదన్న ఆందోళన ఏడాది తర్వాత జెనరిక్స్‌పైనా సమీక్ష జరుపుతామని అమెరికా వెల్లడి Read full story
Fri 14:07 అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు 2014లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు దోపిడీకే పరిమితం అయిందన్న రాచమల్లు బంగారు పండించే 50 వేల ఎకరాలను దుర్మార్గంగా లాక్కున్నారని మండిపాటు అమరావతి కోసం గత ఏడేళ్లలో చంద్రబాబు రూ. 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపణ Read full story
Fri 13:56 హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్'... రూ.కోటి విలువైన బంగారం సీజ్ హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్' గుట్టురట్టు యాదగిరి చిన్న గౌడ్ నుంచి కోటి విలువైన బంగారం స్వాధీనం కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 కింద నమోదైన తొలి కేసు యూట్యూబ్ వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఐటీ అధికారులు భూముల లావాదేవీల ద్వారా అక్రమంగా నగదు ఆర్జించినట్లు గుర్తింపు Read full story
Fri 13:43 అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్య.. వివరణలోనూ తగ్గని విజయసాయిరెడ్డి అమరావతి బిల్లుపై విజయసాయిరెడ్డి 'కమరావతి' వ్యాఖ్య తన ట్వీట్‌పై దుమారం రేగడంతో మరోసారి స్పందించిన సాయిరెడ్డి రాజధాని విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి, వైసీపీకి స్పష్టత లేదని విమర్శ రాజ్యసభలో జగన్‌పై వ్యాఖ్యలు చేసినా వైసీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని ఫైర్ కూటమి ప్రభుత్వంతో పాటు తాను వీడిన పార్టీనీ లక్ష్యంగా చేసుకున్న విజయసాయి Read full story
Fri 13:17 యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్! మెగా హీరో సాయి దుర్గ తేజ్ 19వ సినిమా అధికారిక ప్రకటన 'క' ఫేమ్ సుజిత్, సందీప్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా #SDT19 కాన్సెప్ట్ పోస్టర్ తల్లి పేరుతో 'విజయదుర్గ ప్రొడక్షన్స్' స్థాపించి నిర్మాతగా మారిన మెగా మేనల్లుడు Read full story