World cup Prize Money: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..!

Prize money for new zealand and south africa in world cup
  • సెమీస్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఓటమి
  • లీగ్ దశలో న్యూజిలాండ్ ఐదు, దక్షిణాఫ్రికా ఏడు మ్యాచుల్లో గెలుపు
  • నాకౌట్ విజయాలకు 40 వేలు, సెమీస్‌కు చేరినందుకు 8 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ
  • ఫలితంగా న్యూజిలాండ్‌కు 1 మిలియన్, దక్షిణాఫ్రికాకు 1.08 మిలియన్ డాలర్లు
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల వరల్డ్ కప్ ప్రయాణం ముగిసింది. న్యూజిలాండ్‌ను భారత్ మట్టికరిపించగా ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రియా చేసిన పోరాటం వృథాగా మారి ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. అయితే, లీగ్ దశలో రెండు టీంలు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చాయి. ఆడిన మొత్తం మ్యాచుల్లో న్యూజిలాండ్ ఐదు గెలవగా ఆస్ట్రేలియా ఏడు మ్యాచుల్లో నెగ్గింది. లీగ్ దశలో ఒక్కో మ్యాచ్‌కు 40 వేల డాలర్ల ప్రైజ్ మనీని ఖరారు చేశారు. సెమీస్ మ్యాచుల్లో ఓడిన వారికి 8 లక్షల డాలర్లు దక్కుతాయి. దీంతో, న్యూజిలాండ్ 1 మిలియన్ డాలర్లు, దక్షిణాఫ్రికా 1.08 మిలియన్ డాలర్లతో వెనుదిరిగాయి.
World cup Prize Money
Team New Zealand
South africa

More Telugu News