01 Thu 12:23 మంత్రి రోజా నుంచి మాకు ప్రాణహాని ఉంది: ప్రేమ జంట ఆరోపణ మతాంతర వివాహం చేసుకున్న ప్రవీణ, జిలానీ పోలీసులు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాలని వ్యాఖ్య
02 Fri 01:18 భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
03 Fri 01:17 డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ తెలంగాణలో పేపర్‌లెస్ కేబినెట్ సమావేశాల ప్రారంభం మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం పారదర్శకత, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్
04 Fri 01:16 విజయవాడ కస్టడీ డెత్: సీబీఐ విచారణ జరిపించాలి: వై.ఎస్. జగన్ విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ మే 9 నుంచి అదృశ్యమైన యువకుడు సాయికృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు
05 Fri 01:16 లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి 14 రోజుల రిమాండ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ సునీల్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ రూ.28 కోట్ల కిక్‌బ్యాకులు పొందినట్లు ఈడీ ఆరోపణ ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా
06 Thu 23:14 కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మత్స్య సంపద ఎగుమతుల్లో పరస్పర సహకారంపై ఇరువురి మధ్య చర్చ లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సువేందు అధికారి
07 Thu 23:03 ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు 'కాలా హిరన్' సినిమా నిర్మాత అమిత్ జానీకి హత్య బెదిరింపులు పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని సంచలన ఆరోపణ డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడి సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా తీయడమే దీనికి కారణమని ఆరోపణ కేంద్ర హోం శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి
08 Thu 22:53 రేపే సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.. అంచనాలు పెంచుతున్న బుకింగ్స్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' విడుదల సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ టిక్కెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని తెలిపిన చిత్ర యూనిట్ నందినీ రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడిమోరు క్రియేటర్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం
09 Thu 22:43 నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం ఆర్ఐఎన్ఎల్ నిధులు నిలిపివేయడంతో మూతపడిన విమల విద్యాలయం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కృషితో పునఃప్రారంభం పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభం రోజే వందల సంఖ్యలో విద్యార్థుల ప్రవేశాలు విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
10 Thu 22:42 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు 3.25 బిలియన్ ఫ్రాంక్స్‌కు పరిమితం అదే సమయంలో 50 శాతం పెరిగిన కస్టమర్ డిపాజిట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి దేశాల జాబితాలో 46వ స్థానంలో నిలిచిన భారత్