01 Mon 20:01 టీమిండియాపై మైండ్ గేమ్ షురూ చేసిన న్యూజిలాండ్ వరల్డ్ కప్ లో ఈ నెల 15న తొలి సెమీఫైనల్ టీమిండియాతో న్యూజిలాండ్ ఢీ న్యూజిలాండ్ ను ఎదుర్కోవడం టీమిండియాను ఒత్తిడికి గురిచేస్తుందన్న రాస్ టేలర్ గత వరల్డ్ కప్ ను ప్రస్తావించిన కివీస్ మాజీ ఆటగాడు
02 Mon 18:41 కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్ తుని నియోజకవర్గంలో పేదల సేవలో సభ వైసీపీని ఏకిపారేసిన సీఎం చంద్రబాబు సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తేనని ఆరోపణ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,887 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడి
03 Mon 18:41 తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్ తమిళనాడులో రాజకీయ పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనని స్పష్టీకరణ తనది ప్రజలందరి ప్రభుత్వమని, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడబోనని హామీ హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజలకు మొదటి సేవకుడినని వ్యాఖ్య తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన విజయ్
04 Mon 18:24 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని మతపరమైన విభజనపై బీజేపీ నిలబడి ఉందన్న కూనంనేని తెలంగాణలో జైత్రయాత్ర చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపు
05 Mon 18:13 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ ముంబైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో నారా లోకేష్ భేటీ ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు ఎయిర్‌ట్రంక్ సీఈఓతో సమావేశమై వైజాగ్‌కు ఆహ్వానం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌ట్రంక్ ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన
06 Mon 18:12 పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో పవన్ సభ పెట్టుకోవడంపై అభ్యంతరం లేదన్న యెన్నెం తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరిక జగన్ కు కేసీఆర్ తెరవెనుక సహాయం చేశారని ఆరోపణ
07 Mon 17:43 బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ! బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.599 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం మొత్తంగా 210 GB డేటా అందిస్తున్న కొత్త ప్లాన్ తక్కువ డేటా వాడేవారికి రూ.51 ప్లాన్ కూడా అందుబాటులో
08 Mon 17:41 మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్ జమ్ముకశ్మీర్‌కు 30 ఏళ్లలో దక్కిన అరుదైన ఘనత మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాగా నమోదు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన హింసాత్మక ఘటనలు భద్రతా బలగాల పటిష్ట చర్యలే కారణమన్న అధికారులు
09 Mon 17:28 ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో చర్యలు నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చిన ఇంజనీర్లు ఆవిష్కరించిన ఆరు నెలలకే తొలగిస్తుండటంపై చర్చ సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం
10 Mon 17:27 పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్ పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య