ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసిన కేటీఆర్
    01 Mon 18:12

    నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసిన కేటీఆర్

    • యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్
    • దేఖ్ లేంగే పాటకు పలువురితో కలిసి కాలు కదిపిన కేటీఆర్
    • నెట్టింట వైరల్‌గా మారిన మంత్రి డ్యాన్స్ వీడియోలు
  • ఆ విషయం చిట్‌చాట్‌లో చెప్పడం కాదు... అధికారికంగా ప్రకటించాలి: కవిత డిమాండ్
    02 Sun 18:49

    ఆ విషయం చిట్‌చాట్‌లో చెప్పడం కాదు... అధికారికంగా ప్రకటించాలి: కవిత డిమాండ్

    • రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై చిట్‌చాట్‌లో కాకుండా అధికారికంగా ప్రకటించాలన్న కవిత
    • రైతు డిస్కం పేరుతో మిగతా డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • ఈ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరిక
  • మరి కొన్నిరోజుల్లో ఫిఫా వరల్డ్ కప్... భారత్‌లో ప్రసారాలపై ఇంకా వీడని అనిశ్చితి
    03 Sun 18:38

    మరి కొన్నిరోజుల్లో ఫిఫా వరల్డ్ కప్... భారత్‌లో ప్రసారాలపై ఇంకా వీడని అనిశ్చితి

    • మరికొన్ని రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్, ప్రసారాలపై వీడని ఉత్కంఠ
    • ప్రసార హక్కుల రేసులో జీ నెట్‌వర్క్ ముందంజ
    • భారీ ధర, అనుకూలించని మ్యాచ్ సమయాలతో చర్చల్లో జాప్యం
    • ఒప్పందం కుదిరితే జీ స్పోర్ట్స్, జీ5లో అన్ని మ్యాచ్‌ల ప్రసారం
    • జియోస్టార్ ఆఫర్‌ను తిరస్కరించిన ఫిఫా
  • ‘ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం: కరాచీ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్యలు
    04 Sun 18:25

    ‘ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం: కరాచీ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్యలు

    • బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’కు మద్దతు పలికిన పాక్ మాజీ మేయర్
    • సినిమాలో చూపించిన కరాచీ నేర సామ్రాజ్యం అంతా నిజమేనన్న ఆరిఫ్ అజాకియా
    • సినిమాలో చూపిన ప్రాంతంలోనే మేయర్‌గా పనిచేశానని వెల్లడి
    • తాను పాకిస్థానీని కాదని, భారత మూలాలున్న వ్యక్తినని సంచలన వ్యాఖ్యలు
  • మృణాల్, పూజా హెగ్డేలకు గులాబ్ జామూన్ తినిపించిన వరుణ్ ధావన్
    05 Sun 18:15

    మృణాల్, పూజా హెగ్డేలకు గులాబ్ జామూన్ తినిపించిన వరుణ్ ధావన్

    • 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ప్రమోషన్స్‌లో సరదా సన్నివేశం
    • జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న రొమాంటిక్ కామెడీ
    • విడాకుల తర్వాత ఇద్దరి ప్రేమలో పడే యువకుడి కథ
    • వరుణ్, డేవిడ్ ధావన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం
  • కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు
    06 Sun 18:03

    కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు

    • ఐపీఎల్ ఫైనల్ ముందు భువనేశ్వర్ కుమార్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
    • ఈ సీజన్‌లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనన్న దిగ్గజం
    • పాత స్వింగ్ బౌలింగ్ పద్ధతిని భువీ వదిలేశాడని విశ్లేషణ
    • కచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని వెల్లడి
    • ఫైనల్లో గుజరాత్‌పై భువీ ప్రదర్శన ఆర్సీబీకి కీలకం కానుంది
  • ఆ డ్రైవర్ రిటైర్ అవుతుంటే అందరిలోనూ భావోద్వేగాలే!
    07 Sun 17:42

    ఆ డ్రైవర్ రిటైర్ అవుతుంటే అందరిలోనూ భావోద్వేగాలే!

    • కేఎస్ఆర్టీసీలో 34 ఏళ్ల పాటు డ్రైవర్‌గా మచ్చలేని సేవ
    • సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ జోసెఫ్ మచాడో
    • 22 ఏళ్ల పాటు వోల్వో బస్సులను నడిపిన అరుదైన ఘనత
    • చివరి ట్రిప్పులో ప్రయాణికులు, సిబ్బంది ఘన సత్కారం
    • గుండె ఆపరేషన్ సమయంలో ఆదుకున్న సంస్థకు కృతజ్ఞతలు
  • ఎక్కడైనా ఇదే సీన్... రియల్ ఎస్టేట్ రంగానికి 'డబుల్ ట్రబుల్'!
    08 Sun 17:32

    ఎక్కడైనా ఇదే సీన్... రియల్ ఎస్టేట్ రంగానికి 'డబుల్ ట్రబుల్'!

    • అధిక వడ్డీ రేట్లతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఒత్తిడి
    • భారత్‌లో 2026 తొలి త్రైమాసికంలో 4 శాతం తగ్గిన గృహ విక్రయాలు
    • ఆదాయంతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు శక్తిపై ప్రభావం
    • చైనాలో తీవ్ర రూపం దాల్చిన రియల్ ఎస్టేట్ సంక్షోభం
    • తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్న ఇంధన ధరలు
  • లతా మంగేష్కర్ కు ఆ కోరిక మాత్రం తీరలేదట!
    09 Sun 17:19

    లతా మంగేష్కర్ కు ఆ కోరిక మాత్రం తీరలేదట!

    • మైఖేల్ జాక్సన్‌ను కలవలేకపోవడంపై లతా మంగేష్కర్ ఆవేదన
    • ఆయన్ను కలిసే అవకాశం రాలేదన్న లోటు గుండెల్లో ఉండిపోయిందని వెల్లడి
    • పాప్ కింగ్ మరణించినప్పుడు నివాళులర్పించిన భారత కోకిల
    • సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాలు భౌతికంగా కలవలేకపోయిన వైనం
  • జూన్ 2 నుంచి రష్యాలో నారా లోకేష్ పర్యటన... పెట్టుబడులే టార్గెట్
    10 Sun 17:03

    జూన్ 2 నుంచి రష్యాలో నారా లోకేష్ పర్యటన... పెట్టుబడులే టార్గెట్

    • రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ రష్యా పర్యటన
    • జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్
    • సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం
    • పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV