Board Of Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల

  • అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం
  • నవంబర్ 16-23 మధ్య చెల్లిస్తే రూ.100 జరిమానా
  • నవంబర్ 25-డిసెంబర్ 4 మధ్య రూ.500 ఫైన్
  • డిసెంబర్ 6 నుంచి 13 మధ్య చెల్లిస్తే రూ.1000 ఫైన్
  • డిసెంబర్ 15-20 మధ్య చెల్లిస్తే రూ.2 వేల జరిమానా
Telangana Board of Intermediate education fee payment last date

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఫీజులు చెల్లించవచ్చని పేర్కొంది. ఈ గడువు లోపు ఫీజు చెల్లించలేకపోయిన వారు నవంబర్ 16-23 మధ్య రూ.100 లేటు ఫీజుతో చెల్లించవచ్చని పేర్కొంది. నవంబర్ 25-డిసెంబర్ 4 మధ్య ఫీజు చెల్లిస్తే రూ.500 ఫైన్, డిసెంబర్ 6 నుంచి 13 మధ్య చెల్లిస్తే రూ.1000 ఫైన్, డిసెంబర్ 15-20 మధ్య చెల్లిస్తే రూ.2 వేల జరిమానా చెల్లించాలని పేర్కొంది.

More Telugu News