Thu 15:00 తెలంగాణలో బీజేపీకి నో చాన్స్: కవిత నిజామాబాద్ లో మీడియాతో కవిత చిట్ చాట్ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టీకరణ వంద సీట్లతో హ్యాట్రిక్ కొడతామని కవిత ధీమా కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని వెల్లడి Read full story
Wed 15:52 చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి ఏఐతో చర్మ క్యాన్సర్ స్క్రీనింగ్.. మరింత కచ్చితంగా, సమర్థంగా! స్వీడన్‌లో 60 లక్షల మంది ఆరోగ్య డేటాను విశ్లేషించిన పరిశోధకులు సాధారణ పద్ధతుల కన్నా ఏఐ మోడల్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని వెల్లడి హై-రిస్క్ గ్రూపులను గుర్తించడం ద్వారా వైద్య వనరులను సమర్థంగా వాడొచ్చన్న నిపుణులు Read full story
Wed 15:51 బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన పరిగి ప్రాంత రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటున్నారంటూ కవిత ధర్నా అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని వ్యాఖ్య రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోవడానికి వీల్లేదన్న కవిత Read full story
Wed 15:40 గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు గుర్గావ్ భూ ఒప్పందం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు వాద్రాతో పాటు మరో 8 మందికి సమన్లు జారీ మే 16న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం Read full story
Wed 15:29 రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని ఆగ్రహం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ కాదన్న జీవన్ రెడ్డి కేసీఆర్‌కు ప్రజలు అంటే గౌరవం ఉందని వ్యాఖ్య Read full story
Wed 15:24 డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ లక్ష్మీదుర్గ పిటిషన్ సిట్ ఆధారాలను పరిశీలించిన కోర్టు కేసు నుంచి ఆమెను తప్పించడం సాధ్యం కాదని స్పష్టీకరణ Read full story
Wed 15:06 చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు స్పోర్ట్స్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేశ్ చంద్రగిరిలో క్రీడా సంబరం సీఎం చదివిన బడిలో క్రీడా వికాస కేంద్రం రూ.3.17 కోట్లతో క్రీడా కేంద్రం మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన లోకేశ్ Read full story
Wed 15:05 మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు డీలిమిటేషన్ బిల్లును పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని వెల్లడి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వెల్లడి Read full story
Wed 14:46 టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీశ్ బాబును నియమించిన చంద్రబాబు కొత్తగా ప్రకటించిన 18 మంది ఉపాధ్యక్షుల బృందంలో సతీశ్ కు చోటు కష్టపడే కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందన్న సానా సతీశ్ పార్టీ నమ్మకాన్ని నిలబెడతానని వెల్లడి Read full story
Wed 14:42 నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం తమిళనాడు గళాన్ని పట్టించుకోకుంటే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపణ డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడి బిల్లును వ్యతిరేకిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన Read full story