Jagan: సినిమా ట్రైలర్లను తలదన్నేలా వైసీపీ ట్రైలర్

Trailer of YSRCP Samajika Sadhikara Yatra
  • వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటున్న వైసీపీ
  • మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటున్న జగన్
  • సామాజిక సాధికార యాత్ర ట్రైలర్ విడుదల
రాబోయే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. వైనాట్ 175 అని సీఎం జగన్ తో సహా ఆ పార్టీ మంత్రులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేదల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం దేశంలో మరే ప్రభుత్వం చేయనంతగా చేస్తున్నామని చెపుతున్నారు. మరోవైపు సామాజిక సాధికార యాత్ర ట్రైలర్ ను వైసీపీ విడుదల చేసింది. సామాజిక సాధికారత కోసం వీల్స్ ఆఫ్ సోషల్ ఎంపవర్ మెంట్ పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఎక్స్ వేదికగా వైసీపీ వీడియోను షేర్ చేసింది. 

Jagan
YSRCP

More Telugu News