Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు

  • మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ ప్రతికూలతలు
  • 231 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 82 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు ముడి చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 65,397కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 19,542 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (1.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.43%), టీసీఎస్ (1.14%), ఎన్టీపీసీ (0.69%), నెస్లే ఇండియా (0.60%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.68%), టాటా స్టీల్ (-2.22%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.07%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.40%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.39%).

More Telugu News