01 Wed 07:35 గగన్‌యాన్ మిషన్‌లో తొలి ప్రయోగానికి ఇస్రో రెడీ.. పరీక్ష ఎప్పుడంటే..! అక్టోబర్ 21న టెస్ట్ వెహికిల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ పరీక్ష శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్‌లో ఉదయం 8.00 గంటలకు ప్రయోగం స్పేస్ సెంటర్ లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని వీక్షించేందుకు అవకాశం ఇచ్చిన ఇస్రో
02 Sun 06:22 ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
03 Sun 06:13 నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
04 Sat 23:00 రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
05 Sat 22:58 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
06 Sat 22:41 చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్! టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్ ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
07 Sat 22:31 ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
08 Sat 22:13 క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్ వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
09 Sat 22:02 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
10 Sat 21:53 పెళ్లి విందులో బీఫ్.. వరుడితో పాటు మామ అరెస్ట్, కారు సీజ్ పెళ్లి విందులో గొడ్డు మాంసం వడ్డించారన్న ఆరోపణలు వరుడు, అతడి మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కానుకగా వచ్చిన ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో జరిగిన ఘటన