01 Sat 17:32 నువ్వా నేనా అంటూ భారత బౌలర్ల వికెట్ల వేట... 191 పరుగులకు పాక్ కుదేల్ అహ్మదాబాద్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికర సమరం టాస్ గెలిచి పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించిన టీమిండియా 42.5 ఓవర్లలో చాపచుట్టేసిన పాకిస్థాన్ తలా రెండు వికెట్లు సాధించిన కుల్దీప్, బుమ్రా, సిరాజ్, జడేజా, పాండ్యా
02 Sun 10:08 రూ. 6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు.. ఒడిశాలో ఐటీడీఏ ఇంజనీర్ అవినీతి బాగోతం! ఒడిశాలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌పై విజిలెన్స్ దాడులు బ్యాంక్ లాకర్ల నుంచి రూ. 2 కోట్ల నగదు స్వాధీనం 341 గ్రాముల బంగారం, 5 బహుళ అంతస్తుల భవనాలు గుర్తింపు భువనేశ్వర్, బాలాసోర్ పరిసరాల్లో 14 ఖరీదైన ప్లాట్లు రూ. 6,000 జీతంతో చేరి కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం
03 Sun 09:56 పనిఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య.. కర్నూలులో కలకలం, విచారణకు ఆదేశం కర్నూలులో గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్య పని ఒత్తిడి, అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగుల నిరసన, కలెక్టరేట్ వద్ద ఆందోళన సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
04 Sun 09:49 మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి ప్రధాని మోదీ బహూకరించిన ల్యాబ్-గ్రోన్ వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తి యూఎస్ నిబంధనల ప్రకారం వజ్రం ప్రభుత్వ సొత్తుగా గుర్తింపు మోదీ చెప్పిన ధర కంటే అమెరికా అధికారులు కట్టిన విలువే ఎక్కువ ధర భారీగా ఉండటంతో సొంతం చేసుకోలేకపోయిన మాజీ ఫస్ట్ లేడీ అధికారిక ఈవెంట్లలో ధరించి, వైట్ హౌస్ వీడాక తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
05 Sun 09:47 మందమర్రి వద్ద బోల్తాపడ్డ టీజీఎస్ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పిన వాహనం ప్రమాద సమయంలో బస్సులో ఒక్కరే ప్రయాణికుడు ఈ ఘటనలో డ్రైవర్, ప్రయాణికుడికి స్వల్ప గాయాలు ప్రయాణికులు ముందే దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
06 Sun 09:37 విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు.. భారత యువతకు నితిన్ నబిన్ పిలుపు! భారతీయ యువత ఎవరి మాటలకు లొంగబోదన్న నితిన్ నబిన్ యవతను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు దేశ పురోగతి యువత కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉందన్న బీజేపీ చీఫ్ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు
07 Sun 09:29 ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీ అడిగారన్న వార్తలను ఖండించిన యూసుఫ్ పఠాన్ మమతా గానీ, పార్టీలోని మరే ఇతర నేత గానీ తనను సంప్రదించలేదని స్పష్టీకరణ ఈ వదంతుల్లో తన ప్రమేయం లేదంటూ స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ బెర్హంపూర్ స్థానం నుంచి మమతాను పోటీ చేయించడం కోసమే ఈ ఒత్తిడి అని ప్రచారం
08 Sun 09:12 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. టోలెడో పండుగలో విషాదం టోలెడో ఉత్సవంలో శనివారం సాయంత్రం కాల్పులు ఇద్దరు దుండగుల పరస్పర కాల్పుల్లో 12 మందికి గాయాలు గాయపడిన వారిలో పిల్లలు, వృద్ధులు కాల్పుల నేపథ్యంలో మిగిలిన ఫెస్టివల్ కార్యక్రమాల రద్దు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు
09 Sun 08:54 తమిళ రాజకీయాల్లో అన్నామలై సంచలనం.. రికార్డుస్థాయిలో సభ్యత్వాలు బీజేపీకి అన్నామలై అధికారిక రాజీనామా 'వి ద లీడర్స్' ఉద్యమం ప్రారంభం 24 గంటల్లోనే 14 లక్షల సభ్యత్వాలు వారసత్వ, కల్ట్ రాజకీయాలకు స్వస్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీయే లక్ష్యం
10 Sun 08:23 రాజమౌళి ‘వారణాసి’లో 30 నిమిషాల రామాయణ ఘట్టం.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు 'వారణాసి'లో 30 నిమిషాల పాటు రామాయణ ఘట్టం ఉంటుందని వెల్లడి ఆ సన్నివేశం రాముడు-కుంభకర్ణుడి మధ్య యుద్ధంగా ఉంటుందని స్పష్టత చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు