01 Fri 18:10 బంగ్లాదేశ్ టాపార్డర్ విఫలం... న్యూజిలాండ్ ముందు ఈజీ టార్గెట్ వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × బంగ్లాదేశ్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు హడలెత్తించిన కివీస్ పేసర్లు... ఓ దశలో 56 పరుగులకు 4 వికెట్లు డౌన్ ఆదుకున్న ముష్ఫికర్, షకీబ్... కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా
02 Sat 11:09 92 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ఫిట్‌నెస్.. ఇటలీ బామ్మ ఆరోగ్య రహస్యం ఇదే! 92 ఏళ్ల వయసులోనూ స్ప్రింటర్‌గా రికార్డులు వారానికి 3 రోజులు క్రమం తప్పని వ్యాయామం చేపలు, గుడ్లు, కూరగాయలతో డైట్ ఆమెలో 30 ఏళ్ల మహిళ స్థాయి ఫిట్‌నెస్
03 Sat 11:06 చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ భార్యతో ప్రపంచయాత్రకు దాచిన సొమ్ము నుంచి రూ. 25 లక్షలను ఆర్మీకి విరాళమిచ్చిన శ్రీకాంత్ భార్య మరణంతో ప్రయాణించాలనే కోరిక చనిపోయిందని వెల్లడి ఆమెతో ప్రయాణించినంత ఆనందం ఈ దానంతో దొరుకుతుందని ఆశాభావం డబ్బు ఇస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదంటూ భావోద్వేగానికి గురైన వైనం సోషల్ మీడియాలో ఆయన త్యాగానికి, ప్రేమకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
04 Sat 10:46 చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు తన అన్న కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేశినేని చిన్ని అసత్య ప్రచారాలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న చిన్ని లీగల్ నోటీసులు పంపినా సమాధానం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్న ఎంపీ
05 Sat 10:44 అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్ బంద్.. ఆంథ్రోపిక్ సంచలన నిర్ణయం! అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత ఫేబుల్ 5, మిథోస్ 5 యాక్సెస్ బంద్ జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్
06 Sat 10:27 అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు అమెరికా మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీవో అద్భుత ఆరంభం తొలిరోజే 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నమోదు ఏఐ టెక్నాలజీపై అంచనాలతో భారీగా పెరిగిన స్పేస్‌ఎక్స్ షేర్ల డిమాండ్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మస్క్ సంపదపై అమెరికాలో వెల్త్ ట్యాక్స్ విధించాలన్న డిమాండ్లు
07 Sat 10:09 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..! 2026 వరల్డ్‌కప్ విజేతగా నెదర్లాండ్స్ జోస్యం ఆర్థికవేత్త జోయాకిమ్ క్లెమెంట్ అంచనా 2014, 2018, 2022 జోస్యాలు నిజం గణాంక మోడల్‌తో తాజా అంచనా
08 Sat 10:03 వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం భారత షూటింగ్ కోచ్, మెంటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం ఇది నాకు తీరని నష్టమంటూ మను భాకర్ తీవ్ర ఆవేదన టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మను కెరీర్‌ను నిలబెట్టిన గురువు రాణా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంలో కీలక పాత్ర స్టెంట్ చికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో ఢిల్లీలో కన్నుమూత
09 Sat 09:50 బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే! మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు
10 Sat 09:47 మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..! ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్’పై దాడి జరగలేదన్న విదేశాంగ శాఖ నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడి ఒమన్ తీరంలో ఇటీవల పలు నౌకలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తత భారతీయ నావికుల భద్రతపై కేంద్రం చర్యలు