Mon 12:05 విన్నింగ్ సిక్స్ కొట్టాక షాక్‌తో రాహుల్ ఎందుకు కూలబడ్డాడు? ఆస్ట్రేలియాపై గెలిచి ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించిన భారత్ 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ జట్టును ఆదుకున్న కోహ్లీ, రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్ Read full story
Thu 08:10 తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా? తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి దూరమైన మ్యాజిక్ ఫిగర్ పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ఆచితూచి నిర్ణయం ప్రస్తుత పరిస్థితి రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని అంచనాలు Read full story
Thu 08:05 చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ? బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రనాథ్ హత్య వ్యూహాత్మకంగా ఆయన కారును అడ్డగించిన మరో కారు ఆపై బైక్‌పై వచ్చిన దుండగుల కాల్పులు మహా జంగిల్ రాజ్‌కు ఇది పరాకాష్ట అన్న సువేందు టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు విశ్రమించమని శపథం Read full story
Thu 07:50 టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం కోల్‌కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ రూ. 2.50 కోట్లు విరాళం పేద రోగుల వైద్య సేవలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్న టీటీడీ ఛైర్మన్ తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేసిన ఫౌండేషన్ ట్రస్టీ Read full story
Thu 07:41 నటుడు విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులు పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడి విజయ్‌కు కేంద్రం కల్పించిన 'వై' కేటగిరీ భద్రత యథాతథం Read full story
Thu 07:28 సువేందు అధికారికి నమ్మినబంటు.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ నేపథ్యం ఇదే! భారత వాయుసేనలో దాదాపు 20 ఏళ్లు పనిచేసిన రథ్ సువేందుతో పాటే టీఎంసీని వీడి 2020లో బీజేపీలో చేరిక తెరవెనుక వ్యూహకర్తగా, కీలక బాధ్యతలు నిర్వర్తించిన వైనం Read full story
Thu 07:17 మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు సీఎం రేసులో ముందంజలో ఉన్న సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించడంతో పెరిగిన ప్రాధాన్యం అభ్యర్థిని ఖరారు చేసేందుకు కోల్‌కతాకు అమిత్ షా సువేందుకే పట్టం కట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్ Read full story
Thu 07:10 విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్ బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి Read full story
Thu 07:01 తమిళనాట మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్టుకు 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దూరంగా విజయ్ పార్టీ తెర వెనుక డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు తమ ఎమ్మెల్యేలను మామల్లపురం రిసార్టుకు తరలించిన టీవీకే Read full story
Thu 06:45 సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్ భార్య సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్ గురుగ్రామ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయిన చట్టపరమైన ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన వివాహం శిఖర్ ధావన్‌కు ఇది రెండో పెళ్లి Read full story