'అవనిగడ్డ' ఫ్లాప్ అయింది: అంబటి రాంబాబు
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర
- అవనిగడ్డలో సభ
- రాష్ట్రంలో జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందన్న పవన్
- కొన్నిసార్లు 1+1=0 అవుతుందని అంబటి ఎద్దేవా
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. వారాహి యాత్ర యువగళం= వరాహగళం... 'అవనిగడ్డ' ఫ్లాప్ అయిందని వరాహగళం నిరూపించింది అని వివరించారు. 1 ప్లస్ 1=2 అనేది గణితంలో వర్తిస్తుందని, కానీ రాజకీయాల్లో కొన్నిసార్లు 1 ప్లస్ 1=0 అవుతుందని ఎద్దేవా చేశారు.