Tue 14:42 ఈ రాష్ట్రంలో మద్యం చౌక.. ఏ రాష్ట్రంలో చాలా కాస్ట్ లీ? గోవాలో అతి తక్కువ పన్ను రేటు కర్ణాటకలో అత్యధిక రేటు రెండో స్థానంలో తెలంగాణ విదేశీ మద్యంపై దిగుమతి సుంకాలు అదనం Read full story
Sun 22:42 లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్ పల్నాడు లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడిగా తోడల్లుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య అరెస్ట్ కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారణ మద్యం తాగించి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం Read full story
Sun 22:23 ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం భారత క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు అమరావతిలో 1S, 1Q క్వాంటం టెస్ట్ బెడ్ల ఏర్పాటు ఏప్రిల్ 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇదే సంపూర్ణ స్వదేశీ టెక్నాలజీతో వీటి నిర్మాణం Read full story
Sun 22:15 రేపు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోంస్లే అంత్యక్రియలు ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూత బహుళ అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస విడిచిన గానకోకిల ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటన సోమవారం శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు Read full story
Sun 22:03 శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18 నుంచి పలు తేదీల్లో ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్న టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచన Read full story
Sun 21:41 ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన బెంగళూరు బ్యాటర్లు... వాంఖెడేలో పరుగుల వెల్లువ ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్ మెరుపు అర్ధశతకాలు.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ముంబై బౌలర్లు Read full story
Sun 21:24 ఆశా భోంస్లే కన్నుమూత... చేతికి నల్ల రిబ్బన్లతో బరిలో దిగిన ఐపీఎల్ జట్లు ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అస్తమయం ఐపీఎల్ మ్యాచ్‌లో నివాళులర్పించిన ముంబై, బెంగళూరు జట్లు నల్ల బ్యాండ్లు ధరించి, ఒక నిమిషం మౌనం పాటించిన క్రికెటర్లు బహుళ అవయవ వైఫల్యంతో మృతి చెందినట్లు వైద్యుల ప్రకటన Read full story
Sun 21:09 దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్ భారతదేశపు తొలి దేశీయ క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణకు ఏపీ సిద్ధం ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీలో 'అమరావతి 1S, 1Q' కంప్యూటర్ల ఏర్పాటు అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్ Read full story
Sun 20:57 బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అంశంపై పరిశీలన ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని స్పష్టీకరణ గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని వెల్లడి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్న ధీమా డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు Read full story
Sun 20:44 భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపింది తానేనన్న డొనాల్డ్ ట్రంప్ తన జోక్యంతో 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని వ్యాఖ్య స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారన్న ట్రంప్ మూడో పక్షం జోక్యం లేదని గతంలోనే స్పష్టం చేసిన భారత్ Read full story