-
చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవనుండడంపై రఘురామ స్పందన
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్
- రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
- రేపు టీడీపీ అధినేతతో పవన్ కల్యాణ్ ములాఖత్
- ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించిన రఘురామ
-
సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- భారత్‌లో చమురు, ఎల్‌పీజీ సరఫరాపై పెరుగుతున్న ఆందోళన
- ఇరాన్ డ్రోన్లు, క్షిపణిని అడ్డుకున్న సౌదీ అరేబియా
-
ఏబీడీ మెచ్చిన ఆటగాడు.. కానీ రాత్రిపూట అది తినడం మానడట!
- ఐపీఎల్ 2026కు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర చర్చ
- వైభవ్ ప్రొఫెషనలిజంపై ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం
- అతను ప్రొఫెషనల్ కాదని, రాత్రిపూట ఐస్‌క్రీమ్ తింటాడని చెప్పిన జితేశ్ శర్మ
- గత సీజన్‌లో సెంచరీతో రికార్డు సృష్టించిన 14 ఏళ్ల వైభవ్
- సుదీర్ఘ కెరీర్‌కు ఫిట్‌నెస్, ఆహార నియమాలు కీలకమని విశ్లేషణ
-
ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్
- ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా ప్రధాని మోదీ రికార్డ్
- మోదీని అభినందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్
- మోదీ నిబద్ధత, దార్శనికతను కొనియాడిన ఏపీ రాజకీయ ప్రముఖులు
- సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించిన మోదీ
-
అసెంబ్లీలో 'బియ్యం' రాజకీయం: ఎగుమతులపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన మంత్రి ఉత్తమ్!
- సీబీఐ, ఐడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా ఎలా నియమించుకుంటారని హరీశ్ ప్రశ్న
- ఎగుమతులు 22,750 టన్నుల వద్దే ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్న
- హరీశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బియ్యం ఎగుమతుల్లో ప్రేమ్ చంద్ కు సంబంధం లేదని వ్యాఖ్య
-
దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై విచారణ
- ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్
- నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం
- తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన కోర్టు
-
యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్
- శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడిన మంత్రి లోకేశ్
- గత వైసీపీ పాలనలో బీసీలను వెంటపడి వేధించారని తీవ్ర విమర్శలు
- ఆరు నెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన
- శెట్టిబలిజల కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ
-
క్షిపణులపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వింత హెచ్చరిక
- స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వ్యాఖ్యల ప్రస్తావన
- యుద్ధాన్ని వ్యతిరేకించే దేశాల గొంతుకను వినిపించే ప్రయత్నం
- అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఇరాన్ చర్య
-
నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి
- తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన జాతీయ రహదారి 565
- తెలంగాణలోని నకిరేకల్ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడు వరకు నిర్మాణం
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గం
- మార్కాపురం ప్రాంత వాసుల హైదరాబాద్ ప్రయాణ కష్టాలకు తెర
-
‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు
- సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
- పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
- ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్