nia: తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఎన్ఐఏ సోదాలు

  • మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరాపై అనుమానాలు
  • వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు
  • సోదాల్లో డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాల స్వాధీనం
NIA searches in Telangana

తెలంగాణవ్యాప్తంగా ఎనిమిదిచోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా అవుతున్నాయనే అనుమానాలతో శనివారం దాడులు నిర్వహించింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పన్నెండు మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం. 

More Telugu News