01 Sat 09:57 అప్పుడు వైఎస్సార్ చేసిన పని ఇప్పుడు జగన్ చేస్తున్నాడు.. జగన్ పతనం ప్రారంభమయింది: కొనకళ్ల నారాయణ జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారన్న కొనకళ్ల జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శ సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపాటు
02 Tue 18:29 ముంబై ఫ్లాట్‌పై దిశ పటానీకి నెలకు రూ. 2.85 లక్షల అద్దె! ముంబైలోని తన లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశ పటానీ నెలకు రూ. 2.85 లక్షల చొప్పున రెండేళ్ల పాటు ఒప్పందం అద్దె రూపంలో సుమారు రూ. 71 లక్షల ఆదాయం అంచనా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 8.55 లక్షలు
03 Tue 18:25 ఓటరు జాబితా సవరణ... బూత్ లెవల్ క్యాడర్ కు మంత్రి సీతక్క దిశానిర్దేశం బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక వంటివారన్న సీతక్క ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపు
04 Tue 18:14 మలైకా అరోరా రెస్టారెంట్లో ధరలపై ఓ లుక్కేద్దామా! బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ స్వీనీలో ఖరీదైన ధరలు ఆరు రకాల శాకాహార వంటకాలకు రూ. 4,373 బిల్లు వసూలు లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం ముంబైలోని ఖార్ ప్రాంతంలో థాయ్, యూరోపియన్ థీమ్‌తో ఈ రెస్టారెంట్ ఏర్పాటు
05 Tue 18:10 సువేందు అధికారిపై మమత న్యాయపోరాటం.. భవానీపూర్ ఫలితంపై పిటిషన్ భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్ సీఎం సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేసిన దీదీ 15,015 ఓట్ల తేడాతో ఓటమిని ప్రశ్నించిన తృణమూల్ అధినేత్రి కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో ఆరోపణ 2021 నందిగ్రామ్ తర్వాత మళ్లీ సువేందుపై కోర్టుకెక్కిన మమత
06 Tue 18:00 12 ఏళ్లుగా ల్యాబ్‌కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ! త్రిష, అరవింద్ స్వామి జంటగా 'శతురంగ వెట్టై-2' నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాని వైనం ప్రస్తుతం తమిళనాడులో పీక్స్ కు చేరిన త్రిష క్రేజ్
07 Tue 17:55 బరువు తగ్గడానికి పరుగు ఎంచుకున్నాడు... ఇప్పుడు రికార్డులు తిరగరాస్తున్నాడు! దక్షిణాఫ్రికా కామ్రేడ్స్ మారథాన్‌లో భారత రన్నర్ సరికొత్త చరిత్ర 85.77 కిలోమీటర్ల రేసును 7 గంటలలోపు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా యోగేష్ సనప్ 6 గంటల 59 నిమిషాల 57 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించారు బరువు తగ్గడం కోసం పరుగు ప్రారంభించి ప్రపంచస్థాయి అథ్లెట్‌గా ఎదిగిన యోగేష్
08 Tue 17:25 వర్షాకాలంలో సందర్శించాల్సిన భారత్‌లోని అద్భుతమైన ప్రదేశాలివే..! మున్నార్, కూర్గ్, లోనావాలా-ఖండాలాలో ఆకట్టుకునే పచ్చదనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, చిరపుంజీ ప్రకృతి వైభవానికి నిలయాలు గోవా, ఉదయ్‌పూర్, మహాబలేశ్వర్‌లో వర్షాల వేళ ప్రత్యేక అందాలు జలపాతాలు, పొగమంచు, పచ్చని కొండల మధ్య మాన్సూన్ టూర్
09 Tue 17:17 'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత గత ప్రభుత్వ హయాంలో దిశ చట్టం అమలు కాలేదని విమర్శ ఇప్పటి వరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడి
10 Tue 17:10 అవి మామూలు తాబేళ్లు కాదు... విదేశీ గూఢచారులు: చైనా సంచలన ఆరోపణలు తమ సముద్ర జలాల్లో గూఢచారి తాబేళ్లు, చేపలు ఉన్నాయన్న చైనా విదేశీ గూఢచార సంస్థలే ఈ పని చేస్తున్నాయని తీవ్ర ఆరోపణ జంతువులకు సెన్సర్లు అమర్చి కీలక సమాచారం చోరీ చేస్తున్నాయని వెల్లడి దేశ భద్రతకు ముప్పు కలిగించేందుకే ఈ కుట్ర అని ప్రకటన