IPS: ఆంధ్రప్రదేశ్ లో 11 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

11 IPS officers transferred in Andhra Pradesh
  • కడప ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్
  • అనంతపురం ఎస్పీగా అన్బురాజన్
  • విశాఖ సీపీగా రవిశంకర్ అయ్యన్నార్
ఏపీలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 11 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీగా రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ అయ్యారు. 

బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు:
  • అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు
  • వైఎస్సార్ కడప ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్
  • విశాఖ సీపీగా రవిశంకర్ అయ్యన్నార్
  • తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి.జగదీశ్
  • విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కె.శ్రీనివాసరావు
  • అనంతపురం ఎస్పీగా అన్బురాజన్
  • అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా ఆర్.గంగాధర్ రావు
  • గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు
  • విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీగా విశ్వజిత్
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ జనరల్ గా త్రివిక్రమ వర్మ.

IPS
Andhra Pradesh
Transferr

More Telugu News