ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్
    Sat 13:12

    పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్

    • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
    • ప్రజల మనిషి, జనహితాన్ని కోరుకునే వ్యక్తి అంటూ చంద్రబాబు ప్రశంస
    • రియల్ హీరో పవన్ అంటూ నారా లోకేశ్ ట్వీట్
    Read full story
  • బెంగాల్‌లో ముస్లిం వ్యక్తి అంతిమయాత్ర చూసి సంబరాలు నిలిపేసిన బీజేపీ కార్యకర్తలు!
    Tue 17:33

    బెంగాల్‌లో ముస్లిం వ్యక్తి అంతిమయాత్ర చూసి సంబరాలు నిలిపేసిన బీజేపీ కార్యకర్తలు!

    • 294 సీట్లకు గాను 207 స్థానాల్లో బీజేపీ ఘన విజయం
    • పార్టీ గెలవడంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు
    • అంత్యక్రియల ఊరేగింపును చూసి కాసేపు సంబరాలు ఆపేసిన కార్యకర్తలు
    Read full story
  • విజయ్ కి అభినందనలు తెలిపిన నిత్యానందస్వామి శిష్యురాలు రంజిత
    Tue 17:30

    విజయ్ కి అభినందనలు తెలిపిన నిత్యానందస్వామి శిష్యురాలు రంజిత

    • విజయ్ కు కైలాస దేశం నుంచి అభినందనలు తెలిపిన రంజిత
    • కొత్త ప్రభుత్వానికి, తమిళ ప్రజలకు స్వామీజీ ఆశీస్సులు ఉంటాయని వెల్లడి
    • తమిళ ప్రజలు సాహసోపేతమైన తీర్పును ఇచ్చారని కితాబు
    Read full story
  • విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
    Tue 17:12

    విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు

    • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల
    • ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి
    • 2026 జూన్ 1 నుంచి అధికారికంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభం
    • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆశాభావం
    Read full story
  • నేను సీఎం పదవికి రాజీనామా చేయను... మేం ఓడిపోలేదు: మమతా బెనర్జీ
    Tue 17:02

    నేను సీఎం పదవికి రాజీనామా చేయను... మేం ఓడిపోలేదు: మమతా బెనర్జీ

    • బెంగాల్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన మమతా బెనర్జీ
    • 100 స్థానాలను అక్రమంగా దక్కించుకున్నారని ఆరోపణ
    • ఎన్నికల అక్రమాలపై 15 మందితో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ
    • భవానీపూర్‌లో ఓడినా రాజీనామా చేయబోనని స్పష్టీకరణ
    • మమతకు ఇండియా కూటమి నేతల మద్దతు
    Read full story
  • మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
    Tue 17:00

    మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

    • ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ
    • రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శ
    • గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపాటు
    Read full story
  • పెరంబూరు, తిరుచ్చి సీట్లలో విజయ్ ఎక్కడి నుంచి రాజీనామా చేస్తారు?
    Tue 16:42

    పెరంబూరు, తిరుచ్చి సీట్లలో విజయ్ ఎక్కడి నుంచి రాజీనామా చేస్తారు?

    • తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ
    • రెండు నియోజకవర్గాల్లో విజయ్ ఘన విజయం
    • పెరంబూరును విజయ్ అట్టిపెట్టుకునే అవకాశం
    Read full story
  • విజయ్‌పై శుభాకాంక్షల వెల్లువ... కానీ సందీప్ వంగా పోస్ట్ వైరల్
    Tue 16:36

    విజయ్‌పై శుభాకాంక్షల వెల్లువ... కానీ సందీప్ వంగా పోస్ట్ వైరల్

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ చారిత్రాత్మక విజయం
    • తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలిసారే ఘనవిజయం
    • విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సందీప్ వంగా పోస్ట్
    • సినిమా శక్తి వ్యవస్థలను కదిలించగలదని వ్యాఖ్య
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందీప్ పోస్ట్
    Read full story
  • మమత, స్టాలిన్ ఓటమిపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
    Tue 16:34

    మమత, స్టాలిన్ ఓటమిపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు

    • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా భారీగా ముస్లిం ఓట్లు తొలగించారన్న ఒవైసీ
    • బెంగాల్‌లో 31 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న ఎంఐఎం అధినేత
    • ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమిపాలయ్యాయని వ్యాఖ్య
    Read full story
  • రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి
    Tue 16:18

    రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి

    • లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందన్న పొంగులేటి
    • గతంలో వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఉండేదన్న మంత్రి
    • సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV