• సెప్టెంబర్ 1న వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇవే!
    Tue 13:52

    సెప్టెంబర్ 1న వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇవే!

    • హాట్ స్టార్ కి వస్తున్న 'ది ఫ్రీలాన్సర్'
    • జాన్ కొక్కెన్ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ 
    • సోనీ లివ్ లో 'స్కామ్ 2003 .. ద తెల్గీ స్టోరీ'
    • నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణం నేపథ్యంలో సాగే కథ
  • ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు.. విశాఖకు గ్రీన్ సిగ్నల్
    Sun 08:38

    ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు.. విశాఖకు గ్రీన్ సిగ్నల్

    • విశాఖలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ
    • ఏఎస్ఐపీ సంస్థకు 30 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
    • రెండు దశల్లో ప్రాజెక్టు.. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు
    • ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఏపీలో ఇదే తొలి ప్రాజెక్టు
  • 48 గంట‌లే గడువు.. విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌
    Sun 08:29

    48 గంట‌లే గడువు.. విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌

    • హ‌ర్మూజ్ జలసంధి తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని హెచ్చరిక
    • ఇది అమెరికా సమస్య కాదు, మిత్రదేశాలు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్య
    • కాల్పుల విరమణ ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్
  • టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం.. విమాన ప్రయాణం ప్రియం కానుందా?
    Sun 08:15

    టికెట్ల ధరలపై పరిమితి ఎత్తివేసిన కేంద్రం.. విమాన ప్రయాణం ప్రియం కానుందా?

    • దేశీయ విమాన టికెట్ల ధరలపై ఉన్న పరిమితిని ఎత్తివేసిన కేంద్రం 
    • రేప‌టి నుంచి ధరల నిర్ణయంలో విమానయాన సంస్థలకు పూర్తి స్వేచ్ఛ
    • పెరుగుతున్న నిర్వహణ వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం
  • పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అవగాహన లేమితో ప్రాణాలకే ముప్పు!
    Sun 07:59

    పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అవగాహన లేమితో ప్రాణాలకే ముప్పు!

    • పురుషుల్లోనూ పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు
    • వ్యాధి ముదిరాకే ఆసుపత్రులకు వస్తున్న బాధితులు
    • హైదరాబాద్ ఈఎస్‌ఐసీ అధ్యయనంలో వెల్లడైన నిజాలు
    • లక్షణాలు కనిపిస్తే తక్షణం స్పందించాలని నిపుణుల సూచన
  • హీరోల కన్నా దర్శకులే గొప్పవారు.. 'ధురంధర్ 2' డైరెక్ట‌ర్‌కి కంగనా ఫిదా
    Sun 07:53

    హీరోల కన్నా దర్శకులే గొప్పవారు.. 'ధురంధర్ 2' డైరెక్ట‌ర్‌కి కంగనా ఫిదా

    • 'ధురంధర్ 2' దర్శకుడు ఆదిత్య ధర్‌పై కంగనా రనౌత్ ప్రశంసలు
    • 'సూపర్‌స్టార్ ఫిల్మ్‌మేకర్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
    • హాలీవుడ్ దర్శకులు స్పీల్‌బర్గ్, నోలన్‌లతో పోల్చిన నటి
    • భారత్‌లో దర్శకులు తక్కువ వేతనాలతో ఎక్కువ పనిచేస్తారని వ్యాఖ్య
    • ఆదిత్య ధర్ ఎందరో యువకులకు ఆదర్శమని కొనియాడిన కంగనా
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం
    Sun 07:50

    బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం

    • శ్రీశైలం మల్లికార్జున స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
    • కేవలం 30 రోజుల్లోనే రూ.7.19 కోట్లకు పైగా కానుకల సమర్పణ
    • భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు
  • బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?
    Sun 07:46

    బుజ్జగింపులు విఫలం.. 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై?

    • కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి
    • మంత్రులు, సీఎం బుజ్జగించినా వెనక్కి తగ్గని వైనం
    • అనుచరులతో కలిసి పార్టీని వీడతారని ప్రచారం
    • ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానని హెచ్చరిక
  • యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్
    Sun 07:45

    యుద్ధ భయంతో.. 147 గుర్రాలను విమానంలో ఐరోపాకు తరలించిన ఖతార్

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ కీలక నిర్ణయం
    • ప్రత్యేక విమానాల్లో బెల్జియం చేర్చిన వైనం
    • తమ గౌరవ చిహ్నంగా అరేబియా గుర్రాలను భావించే ఖతార్
    • యుద్ధ వాతావరణం చక్కబడ్డాకే తిరిగి స్వదేశానికి గుర్రాలు
  • ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!
    Sun 07:37

    ఐపీఎల్ ముందు అభిషేక్ శర్మ విధ్వంసం... 42 బంతుల్లో 94 పరుగులు!

    • ఐపీఎల్ 2026కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ ప్రాక్టీస్ మ్యాచ్
    • 42 బంతుల్లో 94 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం
    • 25 బంతుల్లో 72 రన్స్‌తో మెరిసిన కెప్టెన్ ఇషాన్ కిషన్
    • యువ హిట్టర్ సలీల్ అరోరా 16 బంతుల్లో 47 పరుగులు
    • ఐదు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన ఉనద్కత్