-
మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా?: ఉప్పల్ ఎమ్మెల్యే ఆవేదన
- తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి
- ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్న
- వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
-
నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- 2002లో నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగిన వైనం
- ఈ కేసులో 24 ఏళ్ల తర్వాత కీలక పరిణామం
- సుప్రీం కోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- ఈ కేసులో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన ట్రయల్ కోర్టు
-
'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్
- పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్
- ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్
- తమిళనాడు రిలీజ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
-
ముస్లింల అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు
- విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- ముస్లింల ఆర్థిక, రాజకీయ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
- 21 నెలల్లో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించిన ముఖ్యమంత్రి
- గత ప్రభుత్వం తెచ్చిన జీవో 47ను రద్దు చేసి వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నామని వెల్లడి
- మైనారిటీల బడ్జెట్‌ను పెంచామని, ఉర్దూ అకాడమీకి నిధులు కేటాయించామని ప్రకటన
-
మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ
- బెంగాల్, కేరళ రాష్ట్రాల ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
- భవానీపూర్ నియోజకవర్గం నుంచి సువేందు పోటీ
- 2011 నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తున్న తృణమూల్ కాంగ్రెస్
-
ఆ ఒక్క మాటతో నా బావ తమన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచాడు: హరీశ్ శంకర్
- పవన్, హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్
- నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూ హరీశ్ శంకర్ ప్రత్యేక వీడియో
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొందరి గురించి మాట్లాడలేకపోయానని వెల్లడి
- సంగీత దర్శకుడు తమన్ సంస్కారంపై ప్రశంసల వర్షం
-
సమాచారం ఇవ్వకుండానే ఇరాన్ దాటుతున్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచన
- ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిహద్దు దాటే ప్రయత్నం చేయవద్దని సూచన
- సమాచారం లేకుండా దాటితే ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిక
- ఒక్కసారి దేశం దాటితే సాయం చేయలేని పరిస్థితి ఉంటుందని వెల్లడి
-
ఏమిటీ అర్ధరాత్రి బదిలీలు...? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం
- బెంగాల్‌లో కీలక అధికారులను బదిలీ చేసిన ఈసీ
- ఈసీ నిర్ణయంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం
- బీజేపీకి అనుకూలంగా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
- ఎన్ని మార్పులు చేసినా బెంగాల్‌లో ప్రభుత్వం మారదని స్పష్టం
- తన ఇంటిపై కూడా దాడి జరిగే అవకాశం ఉందని మమత వ్యాఖ్య
-
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే
- జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదన్న సంజయ్ కుమార్
- ఎల్ రమణతో కలిసి పనిచేశా, జీవన్ రెడ్డితోను కలిసి పనిచేస్తానని వెల్లడి
- బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తిరిగి అధికారంలోకి రాలేదన్న సంజయ్ కుమార్
-
ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!
- ఆస్కార్ 2026లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’
- ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డాన్ (సినర్స్), నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్) ఎంపిక
- ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్న పాల్ థామస్ అండర్సన్
- పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించిన ‘సినర్స్’, ‘ఫ్రాంకెన్‌స్టైన్’
- లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలకు సంయుక్తంగా అవార్డు