ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈపీఎఫ్ వో సభ్యులకు గుడ్ న్యూస్.. భవిష్యత్తులో మరింత రాబడి!
    01 Fri 13:25

    ఈపీఎఫ్ వో సభ్యులకు గుడ్ న్యూస్.. భవిష్యత్తులో మరింత రాబడి!

    • ఈటీఎఫ్ ల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి
    • రోజువారీ పెట్టుబడులు వెనక్కి తీసుకునే ప్రతిపాదన
    • దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం
  • ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు!
    02 Thu 17:29

    ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు!

    • స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స
    • శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం
    • శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స
    • ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం
    • ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
  • 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు
    03 Thu 17:27

    'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు

    • రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
    • ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా
    • పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం
    • ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
  • అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను
    04 Thu 17:23

    అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను

    • 'చిత్రం' సినిమాతో పరిచయమైన శ్రీను 
    • అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదని వెల్లడి 
    • డబ్బులు చాలా వృథా చేశానంటూ వివరణ 
    • జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని వ్యాఖ్య  
  • సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని
    05 Thu 17:19

    సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని

    • రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు
    • పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు
    • విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
  • కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ!
    06 Thu 17:10

    కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ!

    • తేనెటీగ ముల్లుపై చిన్న కొక్కేలు
    • కుట్టినప్పుడు అవి చర్మంలో ఇరుక్కుపోతాయి
    • దీంతో ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి
    • కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి
    • ఈ తీవ్ర గాయాల కారణంగా తేనెటీగ మరణిస్తుంది
  • బీట్ రూట్ మంచిదే... కానీ కొందరు దూరంగా ఉండాలి!
    07 Thu 17:07

    బీట్ రూట్ మంచిదే... కానీ కొందరు దూరంగా ఉండాలి!

    • రక్తపోటు నియంత్రణ, రక్త ప్రసరణకు బీట్‌రూట్ మేలు
    • క్రీడాకారులలో శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణుల సూచన
    • కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి
    • తక్కువ రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం ముఖ్యం
  • నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
    08 Thu 16:40

    నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

    • జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
    • హాల్ టికెట్ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
    • నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ
  • రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి
    09 Thu 16:33

    రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి

    • రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి
    • ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ
    • వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య
  • టాటా మోటార్స్‌ షాక్‌.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు!
    10 Thu 16:26

    టాటా మోటార్స్‌ షాక్‌.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు!

    • జులై 1 నుంచి టాటా కమర్షియల్‌ వాహనాలు ప్రియం
    • గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు
    • ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం
    • మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు
    • ఇప్పటికే ప్యాసింజర్‌ వాహనాల ధరల్ని పెంచిన టాటా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV