Thu 21:40 షాక్‌లో ఉన్నాను... తర్వాత మాట్లాడతాను: అవార్డ్‌పై అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ అవార్డుపై స్టైలిష్ స్టార్ స్పందన అడిగిన మీడియా తర్వాత చెబుతానంటూ తొలుత చేతి సైగలతో చెప్పిన అల్లు అర్జున్ ఇంటికి తరలి వచ్చిన అభిమానులు, ప్రముఖులు Read full story
Tue 14:25 మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది: మంచు మనోజ్ ప్రకటన వచ్చే ఎన్నికల్లో తన భార్య మౌనిక పోటీ చేస్తుందన్న మనోజ్ ప్రస్తుతం తాము రాజకీయాల్లో భాగమయ్యామని స్పష్టీకరణ 'ఐక్య' సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని వెల్లడి సేవా కార్యక్రమాలకు సొంత నిధులు వెచ్చిస్తానని ప్రకటన తండ్రితో గొడవలపై సరదాగా స్పందించిన మనోజ్ Read full story
Tue 14:21 ఏపీలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై కత్తులతో దాడి.. దాడి వెనుక కుట్ర ఉందన్న అభినయ్ పాడేరు నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ పై దాడి రాజకీయ పార్టీ పేరుతో మత ప్రచారం చేస్తావా అంటూ దాడి తనను అంతమొందించడానికి పక్కా స్కెచ్ వేశారని వ్యాఖ్య Read full story
Tue 14:07 ఇండియన్ సినిమా చూపించేందుకు థియేటర్ అద్దెకు తీసుకున్న పాక్ టెక్కీ.. ఎందుకో తెలుసా? ‘3 ఇడియట్స్’ స్క్రీనింగ్ కోసం అద్దెకు థియేటర్ శాన్‌ఫ్రాన్సిస్కోలో 250 సీట్ల థియేటర్ బుక్ పాక్ సంతతికి చెందిన టెక్కీ ప్రకటన నిరాశలో ఉన్నవారిలో స్పూర్తి నింపేందుకు Read full story
Tue 14:03 ఏపీ సామాజిక స్వరూపం ఇదే.. 2.69 కోట్లతో బీసీలు టాప్! గత ప్రభుత్వ హయాంలో జరిగిన కులగణన నివేదిక వెల్లడి ఏపీ జనాభాలో 50.59 శాతంతో బీసీలదే ఆధిపత్యం రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు.. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఎస్సీలు 18.31%, ఓసీలు 23.53 శాతం, ఎస్టీలు 5.86 శాతంగా నమోదు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 80.83 శాతం బీసీ జనాభా Read full story
Tue 13:58 కదులుతున్న కారులో మహిళా లాయర్ పై సామూహిక అత్యాచారం బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న బాధితురాలు పుణే హోటల్ లో ఇద్దరు వ్యక్తులు పరిచయం అందరూ పబ్ కు వెళుతుండగా కారులో అత్యాచారం Read full story
Tue 13:30 ఐటీ షేర్ల జోరు: ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4% జంప్ కోఫోర్జ్ షేరు 6 శాతం మేర పెరుగుదల రూపాయి విలువ పడిపోవడం ఐటీ కంపెనీలకు లాభం తక్కువ ధర వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్ల మొగ్గు Read full story
Tue 13:24 యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి.. డిజిటల్ రూపాయి అసలు లక్ష్యం ఇదే! రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న అధికారిక డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి(e₹) యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్ కాదు.. ఇదే నేరుగా డబ్బు ఇప్పటికే రూ.34,000 కోట్లు దాటిన డిజిటల్ రూపాయి లావాదేవీలు గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ చెల్లింపుల విస్తరణ దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేసే సత్తా డిజిటల్ రూపాయికు ఉందని నిపుణుల అంచనా Read full story
Tue 13:12 లిఫ్ట్‌లలో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ స్థలం ఉన్నట్లు భ్రమ సమయం త్వరగా గడిచినట్లు అనిపిస్తుంది వెనుక ఉన్నవారి కదలికలను గమనించొచ్చు వీల్ చైర్ వాడేవారు లిఫ్ట్ నుంచి సులభంగా బయటకు Read full story
Tue 13:12 తీరం మనది.. బోటు మనదే.. వేటా మనదే: మత్స్యకారులకు సీఎం చంద్రబాబు భరోసా మత్స్యకారుల సేవలో పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్లు విడుదల ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక చేయూత 60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ తీరం మనది, బోటు మనదే, వేటా మనదే అంటూ మత్స్యకారులకు భరోసా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో ఆర్థిక బలోపేతం చేస్తామన్న ముఖ్యమంత్రి Read full story