ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓడిపోయినప్పటికీ లోకేశ్ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు: ప్రత్తిపాటి
    01 Thu 14:30

    ఓడిపోయినప్పటికీ లోకేశ్ మంగళగిరిలోనే పోటీ చేస్తున్నారు: ప్రత్తిపాటి

    • లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతమైందన్న ప్రత్తిపాటి 
    • జగన్ తన పాదయాత్రలో జనాలను కనీసం దగ్గరకు రానివ్వలేదని ఆరోపణ
    • ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మార్గదర్శిపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్య
  • టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే
    02 Tue 20:02

    టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసిన కేంద్రం... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఖర్గే

    • నీట్ వివాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఖర్గే డిమాండ్
    • పదేళ్లలో 90 పేపర్ లీకులతో 9 కోట్ల మంది యువత నష్టపోయారని ఆరోపణ
    • ప్రశ్నపత్రాల కోసం వాయుసేనను వాడటాన్ని, టెలిగ్రామ్‌ను బ్లాక్ చేయడాన్ని విమర్శించిన ఖర్గే
    • లీకుల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన
    • యూపీఎస్సీ విశ్వసనీయతపైనా సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్య
  • తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్!
    03 Tue 19:54

    తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ‘అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్!

    • ఆర్య హీరోగా వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’
    • కీలకమైన సంపత్ రావు పాత్రలో నటుడు సునీల్
    • సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
    • జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • ‘లూసిఫర్’ ఫేమ్ మురళీ గోపి కథతో ఈ చిత్రం
  • ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు.. కరచాలనం చేసుకున్న మోదీ, ట్రంప్
    04 Tue 19:53

    ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు.. కరచాలనం చేసుకున్న మోదీ, ట్రంప్

    • ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరు
    • హర్మూజ్ గుండా చమురు సరఫరా సులభతరమైందన్న ట్రంప్
    • రష్యా చమురుపై త్వరలో మళ్లీ ఆంక్షలు విధిస్తామని వెల్లడి
  • ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
    05 Tue 19:42

    ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

    • ఏపీ పీఈసెట్-2026 ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్
    • ఈ ఏడాది మొత్తంగా 89.76 శాతం ఉత్తీర్ణత నమోదు
    • మొత్తం 2,958 మంది పరీక్ష రాయగా 2,655 మంది అర్హత
    • పురుషుల్లో 92.91 శాతం, మహిళల్లో 81.43 శాతం మంది ఉత్తీర్ణులు
    • వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
  • తమ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఉద్ధవ్ థాకరే స్పందన
    06 Tue 19:41

    తమ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఉద్ధవ్ థాకరే స్పందన

    • శివసేన (యూబీటీ) ఎంపీలు షిండే పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం
    • పార్టీ మారడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందన్న థాకరే
    • పార్టీలోనే ఉండాలని ఎవరినీ బలవంతం చేయబోమని వెల్లడి
  • టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనివర్సిటీ... బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
    07 Tue 19:32

    టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనివర్సిటీ... బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

    • రాష్ట్రంలోని యువ క్రికెట్ ప్రతిభను వెలికితీయడమే ప్రధాన లక్ష్యం
    • ఈ నెల 21 నుంచి 8 ఫ్రాంచైజీ జట్లతో తొలి సీజన్ ప్రారంభం
    • విజేతకు కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ
    • ప్రారంభ వేడుకల్లో సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కన్సర్ట్
  • విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల
    08 Tue 19:16

    విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల

    • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రణబాలి'
    • ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ
    • 'ది మమ్మీ' సిరీస్‌ ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వోస్లూ
  • విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి
    09 Tue 19:10

    విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి

    • విహారయాత్ర కోసం ముస్సోరీ వెళ్లిన విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి
    • భర్తతో కలిసి హోంస్టేలో బస చేయగా వెలుగులోకి వచ్చిన ఘటన
    • రాత్రి మద్యం సేవించామని, ఉదయం చూసేసరికి స్పృహలో లేదని భర్త వాంగ్మూలం
    • గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది...  సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి
    10 Tue 18:51

    దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది... సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి

    • సెన్సస్ 2027 తొలి దశలో 2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా
    • 2011తో పోలిస్తే 15 ఏళ్లలో 37.5 శాతం వృద్ధి నమోదు
    • ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 28 లక్షల మంది జనాభా
    • ఇవి ప్రాథమిక గణాంకాలేనని, తుది నివేదిక 2027లో వస్తుందని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV