Samantha: అమెరికాలో సమంత.. వైరల్ అవుతున్న ఫొటోలు

Samantha America photos going viral
  • తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత
  • స్నేహితులతో కలసి న్యూయార్క్ లో చక్కర్లు కొడుతున్న సామ్
  • అమెరికాలో కూడా జిమ్ ను వదలని వైనం
సినీ నటి సమంత అమెరికాలో సందడి చేస్తోంది. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా పాల్గొంది. తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత... అక్కడ తన స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది. రెస్టారెంట్లతో రుచికరమైన ఆహారపదార్థాలను టేస్ట్ చేస్తోంది. అంతేకాదు, అమెరికాలో కూడా ఆమె జిమ్ ను వదల్లేదు. జిమ్ లో ఉన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.   
Samantha
Tollywood
USA

More Telugu News