: వాయిదాపడిన ఐసెట్ కౌన్సెలింగ్

ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. పలు విశ్వవిద్యాలయాల నుంచి బీటెక్, ఇతర కోర్సుల పరీక్షల ఫలితాలు ఇంతవరకు వెలువడలేదు. దాంతో ఈ నెల 8 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ ను అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించేది ఈ నెల 20 తర్వాత నిర్ణయించనున్నారు.

More Telugu News