-
లవ్ ఫెయిల్యూర్.. విశాఖలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
- శంకరమఠంలో ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్న రాంప్రసాద్
- నిన్న ఉదయం తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్న వైనం
- ప్రేమ విఫలం కావడం వల్లే అంటూ సూసైడ్ నోట్
-
ప్రధాని మోదీ దేశానికి నిజమైన సంరక్షకుడు: వరుణ్ గాంధీ ప్రశంసలు
- ప్రధాని మోదీని కుటుంబంతో కలిసి కలిసిన బీజేపీ నేత వరుణ్ గాంధీ
- మోదీ దేశానికి, ప్రజలకు నిజమైన సంరక్షకుడని ప్రశంసలు
- ఆయనలో అద్భుతమైన పితృ వాత్సల్యం, రక్షణ భావన ఉన్నాయని వ్యాఖ్య
- భేటీ అనంతరం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్న వరుణ్
- గతంలో కాంగ్రెస్‌తో విభేదించి బీజేపీలో చేరిన మేనకా, వరుణ్ గాంధీ
-
ప్లంబర్ సంపాదన ఏడాదికి రూ.18 లక్షలా.. !
- నెట్టింట వైరల్ గా మారిన ముంబై టెకీ పోస్టు
- తమ హౌజింగ్ సొసైటీ ప్లంబర్ హ్యుండాయ్ లేటెస్ట్ కారు మెయింటెన్ చేస్తున్నాడని వెల్లడి
- సొంతూర్లో ఇల్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడని వివరణ
-
కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి.. సైనిక చర్య ముసుగులో మారణహోమం: భారత్
- కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి
- ఘటనలో 400 మందికి పైగా మృతి.. 250 మందికి గాయాలు
- ఇది సైనిక చర్య కాదు.. మారణహోమం అని ఖండించిన భారత్
- రంజాన్ మాసంలో దాడి చేయడం పాక్ కిరాతక చర్య అని విమర్శ
- పాక్‌ను జవాబుదారీ చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపు
-
టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పిన డివిలియర్స్
- టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ గా బ్యాటర్లను కాదని బౌలర్ ను ఎంచుకున్న డివిలియర్స్
- టీ20 చరిత్రలో గొప్ప ఆటగాడు బుమ్రా అని చెప్పిన దక్షిణాఫ్రికా దిగ్గజం
- ఏ సమయంలోనైనా వికెట్లు తీయగలడని కితాబు
-
మళ్లీ పెట్టుబడుల జోరు పెంచుతాం.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్
- రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
- మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయం ప్రారంభం
- ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టాలని సూచన
- గతంలో 20 నెలల్లోనే దేశంలోని 25శాతం పెట్టుబడులు ఏపీకి ఆకర్షించామని గుర్తుచేసిన మంత్రి
- ఈ నెల 23న రాష్ట్రంలో రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడి
-
దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
- ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. సహాయకులకు 50 శాతం రాయితీ
- రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికిపైగా దివ్యాంగులకు లబ్ధి
- కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా పథకం అమలు
- దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించనున్న చంద్రబాబు, పవన్
-
ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు
- యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమానాలు నడపనున్న ఎయిరిండియా
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ప్రయాణ డిమాండ్
- ఈ నెల 19- 28 మధ్య 36 ప్రత్యేక సర్వీసుల ఏర్పాటు
- 10,000కు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తెచ్చిన సంస్థ
- ఇండిగో కూడా పశ్చిమాసియాకు విమానాలను పెంచినట్లు ప్రకటన
-
ట్రంప్ తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ స్పందన
- ఇరాన్ విషయంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్న వాన్స్
- ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ట్రంప్ నిర్ణయంతో ఏకీభవిస్తున్నానని వ్యాఖ్య
- గత అధ్యక్షుల కంటే ట్రంప్ తెలివైన వారని కితాబు
-
వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్
- ఆసుపత్రిపై దాడి మానవత్వానికే మచ్చ అంటూ ఫైర్
- పాక్ క్రూరత్వానికి నిదర్శనం.. తాలిబన్ అధికార ప్రతినిధి
- అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని వెల్లడి