ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా
    Sat 23:12

    తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా

    • షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున గ్రూప్-2 పరీక్ష
    • మూడు నెలలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన
    • గురువారం నాడు టీఎస్ పీఎస్ సీ కార్యాలయ ముట్టడి
    • సీఎస్ శాంతికుమారికి దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్
    • టీఎస్ పీఎస్ సీతో చర్చించి కీలక నిర్ణయం ప్రకటించిన సీఎస్
    Read full story
  • అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి
    Wed 11:41

    అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి

    • ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే పరిమితం కాలేదన్న జేడీ చక్రవర్తి
    • మహేశ్వరి, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనని వెల్లడి
    • ఆర్జీవీకి కూడా కోపం వస్తుందన్న జేడీ
    Read full story
  • తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ భారం.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు అమలు!
    Wed 11:37

    తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ భారం.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు అమలు!

    • తెలంగాణలో పెరగనున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు
    • మే మొదటి వారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం
    • ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే ఈ నిర్ణయమన్న కేబినెట్ ఉపసంఘం
    • వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లపై పెంపు ప్రభావం
    • కొనుగోలుదారులపై పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం
    Read full story
  • మోదీ ఫుట్‌బాల్ ఆట.. ప్ర‌ధాని క్రీడా స్ఫూర్తి అద్భుతమంటూ ఫిఫా అధ్యక్షుడి ప్రశంసలు
    Wed 11:19

    మోదీ ఫుట్‌బాల్ ఆట.. ప్ర‌ధాని క్రీడా స్ఫూర్తి అద్భుతమంటూ ఫిఫా అధ్యక్షుడి ప్రశంసలు

    • సిక్కింలో చిన్నారులతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
    • మోదీ క్రీడా స్ఫూర్తిని కొనియాడిన ఫిఫా అధ్యక్షుడు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన జియాన్నీ ఇన్ఫాంటినో
    • ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని వ్యాఖ్య
    Read full story
  • టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత
    Wed 11:17

    టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత

    • విశాఖ జిల్లా పాండ్రంగిలోని తన నివాసంలో తెల్లవారుజామున కన్నుమూసిన అప్పల నరసింహరాజు
    • ఆయన వయసు 82 సంవత్సరాలు
    • సంతాపం తెలియజేసిన చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు
    Read full story
  • తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు!
    Wed 11:15

    తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు!

    • సచివాలయంలో నకిలీ పోలీస్ దుస్తులతో ఓ వ్యక్తి హల్‌చల్
    • సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు
    • వీడియోలు వైరల్ కావడంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
    • నిందితుడిపై ఏపీలోనూ పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తింపు
    Read full story
  • దీనంగా పాకిస్థాన్ పరిస్థితి.. ఒక్క రోజుకు కూడా పెట్రోల్ నిల్వలు లేవన్న పాక్ మంత్రి
    Wed 10:38

    దీనంగా పాకిస్థాన్ పరిస్థితి.. ఒక్క రోజుకు కూడా పెట్రోల్ నిల్వలు లేవన్న పాక్ మంత్రి

    • పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం
    • అంతర్జాతీయంగా చిన్న అంతరాయం కలిగినా దేశం చీకట్లోకి వెళ్లిపోతుందన్న పాక్ మంత్రి
    • భారత్ 70 రోజులకు సరిపడా ఇంధన నిల్వలను ఉంచుకుంటుందని వ్యాఖ్య
    Read full story
  • ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ దెబ్బ‌కు స్టాండ్స్‌లో రక్తమోడిన అభిమాని.. ఇదిగో వీడియో!
    Wed 10:36

    ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ దెబ్బ‌కు స్టాండ్స్‌లో రక్తమోడిన అభిమాని.. ఇదిగో వీడియో!

    • ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అభిమానికి సిక్సర్ దెబ్బ
    • ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతి ముఖానికి తగిలి తీవ్ర గాయం
    • రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలింపు
    • పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘ‌ట‌న‌
    • ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 29 పరుగులు చేసిన ప్రియాన్ష్
    Read full story
  • వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై దుమారం.. కష్టాలను వాడుకున్నారా?
    Wed 10:29

    వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై దుమారం.. కష్టాలను వాడుకున్నారా?

    • మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నటించిన ఐస్‌క్రీమ్ యాడ్‌పై వివాదం
    • ఆయన వ్యక్తిగత కష్టాలను మార్కెటింగ్ కోసం వాడుకున్నారని విమర్శలు
    • సానుభూతితో వ్యాపారం చేస్తున్నారని నెటిజన్ల ఆరోపణ
    • 95 శాతం మందికి ఈ యాడ్ నచ్చిందని కంపెనీ వివరణ
    Read full story
  • అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్
    Wed 10:26

    అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్

    • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, చిట్టీల పేరుతో భారీ మోసం
    • అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.6.5 కోట్ల వసూలు
    • బడ్డం జ్యోతి అనే మహిళను అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు
    • విచారణలో నేరం ఒప్పుకున్న నిందితురాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV