-
ప్రకాశం జిల్లాకు చంద్రబాబు, లోకేశ్ ఏం చేశారంట?: మంత్రి ఆదిమూలపు
- ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం ప్రకటించానంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్న మంత్రి
- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండకు ఏంచేశారన్న ఆదిమూలపు
- చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చేది ఎన్నికలప్పుడేనని ఎద్దేవా
- రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని వెల్లడి
-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాలిటెక్నిక్, ఐటీఐల భవిష్యత్
- తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పరిధి విస్తరణ
- వర్సిటీ కిందకు 113 పాలిటెక్నిక్, 282 ఐటీఐ కాలేజీలు
- రద్దు కానున్న రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి
- ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి స్కిల్స్ యూనివర్సిటీ
- విద్యా విధానం-2026 సిఫార్సుల మేరకు కీలక మార్పులు
-
డీగో గార్సియా దీవిపై మేం దాడి చేయలేదు.. మా క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లే: ఇరాన్
- డీగో గార్సియా సైనిక స్థావరంపై దాడి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఇరాన్
- 4000 కి.మీ. దూరంలోని స్థావరంపై రెండు క్షిపణులతో దాడికి యత్నించారని ఆరోపణ
- ఇరాన్‌లోకి భూతల దళాలను పంపేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం
- మధ్యప్రాచ్యానికి భారీగా సైనిక బలగాలను తరలిస్తున్న అమెరికా
- దళాల పంపకంపై మిశ్రమ సంకేతాలిచ్చిన అధ్యక్షుడు ట్రంప్
-
ట్రంప్ కుటుంబ క్రిప్టో సామ్రాజ్యం.. ఆరు నెలల్లోనే రూ. 6,700 కోట్ల లాభం!
- మెమెకాయిన్, టోకెన్ల అమ్మకాల ద్వారా భారీగా సమకూరిన ఆదాయం
- యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు సంస్థ నుంచి భారీ పెట్టుబడులు
- అధ్యక్షుడి వ్యాపారంలో విదేశీ నిధులపై ప్రయోజనాల ఘర్షణ వివాదం
- ట్రంప్ క్రిప్టో అనుకూల నిర్ణయాల వెనుక ఈ పెట్టుబడుల ప్రభావంపై అనుమానాలు
-
భారత్ కోసం ఐర్లాండ్ పర్యటన రద్దు.. కానీ టీమిండియా సిరీస్‌పై వీడని సందిగ్ధత
- భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్న బంగ్లా
- సెప్టెంబర్‌లో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌కు బీసీబీ షెడ్యూల్ విడుదల
- అయితే, ఈ సిరీస్‌కు భారత ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని వైనం
- ఇటీవలి దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో అనుమతిపై నెలకొన్న అనిశ్చితి
-
ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!
- గల్ఫ్ దేశాలు 90 శాతం మంచినీటికి ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి
- ఒక్క క్షిపణి దాడితో కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక
- హర్మూజ్ వివాదం 'నీటి యుద్ధం' వైపు మళ్లుతోందని ఆందోళన
-
బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హల్ చల్.. ఇదిగో వీడియో!
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హల్‌చల్
- వివాదాస్పద స్థలంలోకి వచ్చి అనుచరులతో వీడియోలు తీయించిన ఎంపీ
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీలో ఘటన
-
గతవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ నష్టం.. రూ.56,000 కోట్లు ఆవిరి!
- గత వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.56,000 కోట్లకు పైగా నష్టం
- టాప్-5 కంపెనీలు కలిసి లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయిన వైనం
- హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్‌కు కూడా భారీ నష్టాలు
- ఇదే సమయంలో లాభపడ్డ భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు
-
పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!
- మురిడ్కేలో లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ హత్య
- కత్తులతో దాడి చేసి, ఆపై తుపాకీతో కాల్చివేత
- మురిడ్కేలో ఉగ్రవాదుల నియామక ప్రక్రియలో కీలకంగా ఉన్న బిలాల్
-
ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా... "మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం
- ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా
- గతంలో విడుదల చేసిన ఫ్రాంచైజీ.. వేలంలో కనీస ధరకు కొనుగోలు
- 'మీ అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు' అంటూ భావోద్వేగ వీడియో
- ఏడేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 1,892 పరుగులు సాధించిన షా
- ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తొలి మ్యాచ్