ప్రియుడిపై ఆగ్రహంతో 80 అడుగుల విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కిన యువతి
- ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన
- ప్రియుడితో వాగ్వివాదం.. ఆగ్రహంతో టవర్ ఎక్కిన యువతి
- ఆమెను కిందకు తీసుకొచ్చేందుకు ప్రియుడు సైతం అదే పని
గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ యువతి శాంతించలేదు. పోలీసులు టవర్ పై ఉన్న జంటతో సదీర్ఘంగా చర్చలు నిర్వహించింది. వారికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. చివరికి కొన్ని గంటల తర్వాత కిందకు దిగి వచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతీ, యువకుడిని హెచ్చరించి పంపించారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయవద్దని నచ్చజెప్పారు.