Sat 12:04 'చంద్రముఖి 2' నుంచి కంగనా ఫస్టులుక్ పోస్టర్! సీక్వెల్ గా రూపొందిన 'చంద్రముఖి 2' టైటిల్ రోల్ ను పోషించిన కంగనా రనౌత్ చాలా గ్యాప్ తరువాత లారెన్స్ చేసిన హారర్ థ్రిల్లర్ సంగీతాన్ని అందించిన కీరవాణి 'వినాయక చవితి'కి భారీస్థాయి విడుదల Read full story
Fri 17:06 లంబాడీల భూములు లాక్కొని జైల్లో పెట్టారు: హరీశ్ రావు గిరిజన రిజర్వేషన్లను పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్న హరీశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీలకు మోసం జరుగుతోందని మండిపాటు రాష్ట్ర సమస్యలను రేవంత్ గాలికి వదిలేశారని విమర్శ Read full story
Fri 16:59 మూడు వెరైటీలు... కొత్త ఏఐ మోడళ్లు విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ గూగుల్, ఓపెన్ఏఐలకు పోటీగా మైక్రోసాఫ్ట్ సొంతంగా మూడు ఏఐ మోడల్స్‌ను ప్రకటించిన సంస్థ స్పీచ్, వాయిస్, ఇమేజ్ జనరేషన్ కోసం ప్రత్యేక టూల్స్ డెవలపర్లు, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందుబాటులోకి ఏఐలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యం Read full story
Fri 16:58 ఐఏఎస్ అధికారిణి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్...! తనకు నెగెటివ్ వచ్చిందన్న హేమ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాక్ ఏరీనా పబ్‌లో కలకలం బ్లాక్ కాఫీ పేరిట ఈవెంట్ ఈగల్ టీమ్ పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్ Read full story
Fri 16:48 రాజకీయాలు వేరు.. గౌరవం వేరు: ప్రత్యర్థి పాదాలకు నమస్కరించిన ఏఐఏడీఎంకే అభ్యర్థి నామినేషన్ల పర్వంలో గుమ్మడిపూండి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన రాజకీయాలను పక్కకు నెట్టిన గురుశిష్యుల బంధం డీఎంకే అభ్యర్థి అయిన గురువు కాళ్లకు మొక్కిన అన్నాడీఎంకే అభ్యర్థి Read full story
Fri 16:43 తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం వారాంతం కావడంతో తిరుమలకు భారీగా భక్తుల రాక 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు గురువారం 62,642 మందికి శ్రీవారి దర్శనం నిన్న ఒక్కరోజే రూ. 4.18 కోట్లుగా హుండీ ఆదాయం Read full story
Fri 16:32 సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వస్తే దేశం కోసం మాట్లాడాలన్న ఆప్ రాఘవ్ చద్దా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా సభలో కీలక అంశాలను లేవనెత్తాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ Read full story
Fri 16:29 వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు! వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మజ్జిగ డీహైడ్రేషన్ సమస్యను నివారించే సహజ పానీయం శరీరానికి తక్షణ శక్తిని అందించి చల్లదనాన్ని ఇస్తుంది జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు మజ్జిగలో పుష్కలం శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ తాగాలని నిపుణుల సూచన Read full story
Fri 16:23 తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో వర్షాలు Read full story
Fri 16:22 రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న జీవన్ రెడ్డి ప్రాణహిత జలాల విషయంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ భవిష్యత్ రాజకీయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడి Read full story