Wed 17:50 జగన్ చేసిన శంకుస్థాపనల లెక్క చెప్పిన గంటా శ్రీనివాసరావు నాలుగున్నరేళ్లలో శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు లేవన్న గంటా కొత్త కంపెనీల రాక లేదు.. ఉద్యోగాల్లేవ్, ఆదాయం లేదని విమర్శ జగన్ సీఎం అయ్యాక అప్పు చేయని నెల, ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ తాకట్టు పెట్టని మంగళవారం లేదని ఆరోపణ చిన్న ప్రాజెక్టునైనా ప్రారంభించినట్లు ఆధారాలతో చూపించాలని సవాల్ Read full story
Sun 13:36 కల నిజమైంది.. కుమార్తె ఘనతపై మాజీ మంత్రి రోజా భావోద్వేగ పోస్ట్ మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గౌరవం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు కైవసం కుమార్తె విజయంపై గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో రోజా పోస్ట్ చదువుతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్న అన్షు మాలిక Read full story
Sun 13:25 ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీ.. ఆ ప్రచారం 'చీప్' అన్న ట్రంప్ టిప్స్‌పై పన్ను రద్దు పాలసీ వార్షికోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్న ట్రంప్ ఓవల్ ఆఫీస్‌కు డోర్‌డాష్ డ్రైవర్‌తో మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు తెప్పించుకున్న వైనం అయితే కొద్ది రోజులకే ఆ కార్యక్రమం "చీప్‌గా, ఇబ్బందికరంగా" ఉందని వ్యాఖ్య ఈ ప్రచారంలో పాల్గొన్న డెలివరీ డ్రైవర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు అది నిజమైన డెలివరీ కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందని డోర్‌డాష్ వివరణ Read full story
Sun 13:09 పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స Read full story
Sun 12:55 యంగ్ సెన్సేషన్ వైభవ్‌కు దిగ్గజాల హెచ్చరిక.. సచిన్‌ను చూసి నేర్చుకోమన్న భోగ్లే! మేనేజ్‌మెంట్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సైమన్ డూల్ పనితీరు పడిపోతే వాళ్లే వదిలేస్తారని వ్యాఖ్య సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చూపిన హర్షా భోగ్లే కీర్తిని కాపాడుకోవాలంటే బలమైన కుటుంబ మద్దతు అవసరమని సూచన Read full story
Sun 12:39 నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్ రామాయణంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రకాశ్ రాజ్ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టీకరణ ప్రశ్నలకు బదులివ్వలేకే కొందరు నేతలు ఈ ముద్ర వేస్తున్నారని విమర్శ Read full story
Sun 12:18 వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష Read full story
Sun 12:11 ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు తమిళనాడులోని ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించిన నటుడు విజయ్ ప్రేమ్‌కుమార్ తన అభిమాన సంఘం మాజీ నిర్వాహకుడని వెల్లడి ‘టెలివిజన్’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం Read full story
Sun 11:54 మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! అన్ని పార్టీలతో మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని యోచన జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం Read full story
Sun 11:49 తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు పర్యటన కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ Read full story