ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'బ్రో' కథను ఇంకా 10 భాషల్లో చేస్తాను: సముద్రఖని
    Tue 14:33

    'బ్రో' కథను ఇంకా 10 భాషల్లో చేస్తాను: సముద్రఖని

    • తమిళంలో సక్సెస్ అయిన 'వినోదయా సితం'
    • తెలుగులో హిట్ కొట్టిన 'బ్రో' సినిమా 
    • నెక్స్ట్ హిందీలో రీమేక్ చేస్తానన్న సముద్రఖని 
    • 12 భాషల్లో ఈ కథ చెప్పాలనేదే తన డ్రీమ్ అని వెల్లడి
    Read full story
  • ఇతరుల కాల్ హిస్టరీ పేరుతో చీటింగ్.. 28 ఆండ్రాయిడ్ యాప్‌లు ఎలా మోసం చేశాయంటే?
    Mon 16:57

    ఇతరుల కాల్ హిస్టరీ పేరుతో చీటింగ్.. 28 ఆండ్రాయిడ్ యాప్‌లు ఎలా మోసం చేశాయంటే?

    • గూగుల్ ప్లేలో 28 యాప్‌లను గుర్తించినట్లు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడి
    • ఈ స్పామ్ యాప్‌లకు 'కాల్ ఫాంటమ్' అని నామకరణం
    • గూగుల్ ప్లే స్టోర్ నుంచి 73 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు
    Read full story
  • కేటీఆర్ పై నమోదైన కేసు గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!
    Mon 16:54

    కేటీఆర్ పై నమోదైన కేసు గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..!

    • ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేేసులో కేటీఆర్ పై నమోదైన కేసు
    • దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమన్న కేటీఆర్
    • విచారణలో తేలిన నిజాల ఆధారంగా చర్యలు ఉంటాయని వ్యాఖ్య
    Read full story
  • భారత్‌ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు: అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
    Mon 16:47

    భారత్‌ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు: అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

    • 1998 పోక్రాన్ అణు పరీక్షలను గుర్తుచేస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు
    • సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
    • బుజ్జగింపు రాజకీయాలపై ప్రతిపక్షాలను విమర్శించిన మోదీ
    • సోమనాథ్ పునరుద్ధరణ భారత సాంస్కృతిక స్వేచ్ఛకు ప్రతీక అని వెల్లడి
    Read full story
  • మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే ఏం జరుగుతుంది?
    Mon 16:38

    మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే ఏం జరుగుతుంది?

    • పురుష లింగ నిర్ధారణకు కారణమైన వై క్రోమోజోమ్ క్షీణతపై శాస్త్రవేత్తల మధ్య తీవ్ర చర్చ
    • లక్షల సంవత్సరాలలో ఇది కనుమరుగయ్యే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తల వాదన
    • జన్యు నష్టం ఆగిపోయి స్థిరపడిందని, ఆందోళన అవసరం లేదని మరికొందరి అభిప్రాయం
    • వై క్రోమోజోమ్ లేకున్నా పురుషులు అంతరించిపోరని కొందరి వాదన
    • ప్రకృతి ప్రత్యామ్నాయాలు చూసుకుంటుందని వెల్లడి
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్ డేట్ ఫిక్స్.. మెగా మేనియాకు తెరలేచింది!
    Mon 16:25

    'పెద్ది' ట్రైలర్ డేట్ ఫిక్స్.. మెగా మేనియాకు తెరలేచింది!

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై కీలక ప్రకటన
    • మే 18న గ్రాండ్‌గా విడుదల కానున్న ట్రైలర్
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్
    • బుచ్చిబాబు సానా దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం
    • పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    Read full story
  • పశ్చిమాసియా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Mon 16:24

    పశ్చిమాసియా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం
    • 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
    • 360 పాయింట్లు పతనమై నిఫ్టీ 
    • ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల వైపు ఇన్వెస్టర్ల చూపు
    Read full story
  • రేపు అనంతపురం జిల్లాకు వెళ్లనున్న జగన్
    Mon 16:22

    రేపు అనంతపురం జిల్లాకు వెళ్లనున్న జగన్

    • పామిడిలో ఒక వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్న జగన్
    • అనంతరం తాడేపల్లికి బయల్దేరనున్న వైసీపీ అధినేత
    • జగన్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణులు
    Read full story
  • కష్టపడి బరువు తగ్గారా? తిరిగి పెరగకుండా ఉండాలంటే ఈ ఒక్క సూత్రం పాటిస్తే సరి!
    Mon 16:10

    కష్టపడి బరువు తగ్గారా? తిరిగి పెరగకుండా ఉండాలంటే ఈ ఒక్క సూత్రం పాటిస్తే సరి!

    • తగ్గిన బరువును నిలబెట్టుకోవడానికి రోజుకు 8,500 అడుగులు నడవాలి
    • డైటింగ్ దశ నుంచే నడకను పెంచడం దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది
    • ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు
    • కేవలం డైట్ చేసే వారికంటే నడిచేవారిలో మెరుగైన ఫలితాలు వెల్లడి
    • ఊబకాయ చికిత్సలో ఇది సులువైన, చవకైన వ్యూహమని నిపుణుల అభిప్రాయం
    Read full story
  • నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్లా కాదు: యాంకర్ శ్యామల
    Mon 15:59

    నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్లా కాదు: యాంకర్ శ్యామల

    • నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని గుర్తుంచుకోవాలన్న శ్యామల
    • ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
    • ప్రజల ప్రేమ, జగనన్న ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరూ ఆపలేరన్న శ్యామల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV