మోదీ, సోనియా, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు బార్బీ మేకోవర్ ఇచ్చిన AI ఆర్టిస్ట్
- ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేసిన ఏఐ ఆర్టిస్ట్
- పదిమంది నేతలకు బార్బీ మేకోవర్‌తో సినిమాటిక్ లుక్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బార్బీ మేకోవర్ చిత్రాలు
బార్బీ మేకప్, సరికొత్త హెయిల్ స్టైల్ తో గులాబీ రంగు దుస్తుల్లో తీర్చిదిద్దారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాయకుల ట్రెండీ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ పోస్టుకు వేలాది లైక్స్ వచ్చాయి. ఈ ఏఐ బార్బీ ఫోటోలపై దాదాపు అందరు నెటిజన్లు సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు.