Fri 18:43 అమెరికాలో పిడుగుపాటుకు గురైన తెలుగమ్మాయి సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదన్న వైద్యులు జులై మొదటివారంలో హూస్టన్ లో పిడుగుపాటు కోమాలోకి వెళ్లిన సుశ్రూణ్య కోడూరు వెంటిలేటర్ పై చికిత్స కోమాలోంచి బయటికి వచ్చిన సుశ్రూణ్య Read full story
Wed 14:00 సౌదీకి గట్టి షాక్.. ఒపెక్ నుంచి వైదొలగిన యూఏఈ.. భారత్‌కు లాభమా? దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒపెక్ కూటమి నుంచి యూఏఈ నిష్క్రమణ సౌదీ అరేబియా నేతృత్వంలోని ఉత్పత్తి కోతలపై తీవ్ర అసంతృప్తి ఇరాన్ విషయంలో పాకిస్థాన్ తటస్థ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న అబుదాబి చమురు ఉత్పత్తిని భారీగా పెంచుకుని మార్కెట్‌పై పట్టు సాధించడమే లక్ష్యం ఈ పరిణామం భారత్‌కు ప్రయోజనకరమని అంటున్న ఆర్థిక నిపుణులు Read full story
Wed 13:57 మోదీ హైదరాబాద్ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం మే 10న తెలంగాణలో పర్యటించనున్న మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ 3 లక్షల మందిని సభకు తరలించే లక్ష్యంలో బీజేపీ శ్రేణులు Read full story
Wed 13:23 యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ రూ. 36,230 కోట్ల వ్యయంతో 594 కిలోమీటర్ల పొడవున 6 లేన్ల రహదారి నిర్మాణం మీరట్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గింపు యూపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కొత్త జీవనాడిగా మారుతుందని ప్రధాని వ్యాఖ్య షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు Read full story
Wed 13:13 సంక్షోభంలో శ్రీలంక క్రికెట్.. అధ్యక్షుడితో సహా బోర్డు మొత్తం రాజీనామా శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి షమ్మీ సిల్వా రాజీనామా ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా వైదొలిగిన వైనం జట్టు వైఫల్యాలు, అవకతవకల ఆరోపణలే రాజీనామాలకు కారణం గతంలోనూ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ Read full story
Wed 13:09 బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దు సభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకం Read full story
Wed 13:07 రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని విమర్శ వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ Read full story
Wed 13:05 ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం జపాన్‌లో విడుదలకు సిద్ధం జులై 10న అక్కడి థియేటర్లలోకి రానున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1328 కోట్లకు పైగా వసూళ్లు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో ఆల్ టైమ్ రికార్డులు Read full story
Wed 13:03 యువీ మాటలు నా లక్ష్యాన్ని ఉన్నతంగా మార్చాయి: అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న అభిషేక్ శర్మ తన విజయం వెనుక యువరాజ్ సింగ్ ఉన్నాడని వెల్లడి దేశం కోసం మ్యాచ్‌లు గెలిచేలా మానసికంగా సిద్ధం చేశాడన్న అభిషేక్ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్ నుంచి దూకుడు నేర్చుకున్నానని వెల్లడి చిన్నప్పటి నుంచే తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లోకి వచ్చానన్న యువ క్రికెటర్ Read full story
Wed 12:59 టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం నారా లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన పొలిట్ బ్యూరో, ఇతర కమిటీల నేతలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమం Read full story