4 డిగ్రీల చలిలో 6 నిమిషాల పాటు ఐస్ బాత్ చేసిన సమంత
- విదేశాలకు వెకేషన్ కు వెళ్లిన సమంత
- బాలీలో స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తున్న సామ్
- బీచ్ వీడియోను ఇటీవల షేర్ చేసిన ముద్దుగుమ్మ
మరోవైపు సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.