ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దారుణంగా పతనమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ: ఐఎంఎఫ్
    Thu 10:40

    దారుణంగా పతనమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ: ఐఎంఎఫ్

    • 2024 నాటికి 1 శాతానికి పడిపోనున్న అమెరికా రియల్ జీడీపీ
    • ఇదే సమయంలో 5 శాతానికి పెరగనున్న ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వాస్తవ జీడీపీ
    • యూరోపియన్ ఏరియా జీడీపీపై ప్రభావం చూపుతున్న జర్మనీ
    Read full story
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన
    Mon 21:23

    విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

    • ఏపీకి అత్యంత భారీ పెట్టుబడి
    • విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం గూగుల్
    • ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ
    • రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
    • అదానీ ఇన్‌ఫ్రాతో కలిసి గూగుల్ అనుబంధ సంస్థ నిర్మాణం
    Read full story
  • ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం
    Mon 21:14

    ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం

    • 'సర్కే చునార్' పాటపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ
    • లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన గేయ రచయిత, దర్శకుడు, నిర్మాతలు
    • నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
    • సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచవద్దని కమిషన్ హెచ్చరిక
    Read full story
  • పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Mon 21:05

    పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • రైతులతో నేరుగా సంభాషణ
    • బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ
    • ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్
    Mon 20:47

    ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్

    • కోల్‌కతా, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
    • ఆట నిలిచే సమయానికి కేకేఆర్ స్కోరు 3.4 ఓవర్లలో 25/2
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
    • రెండు కీలక వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్
    Read full story
  • ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్!
    Mon 20:39

    ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్!

    • ఏఐ మోడళ్లలో 171 రకాల భావోద్వేగాలు ఉన్నాయని గుర్తించిన ఆంత్రోపిక్
    • 'నిరాశ' పెరిగినప్పుడు బ్లాక్‌మెయిల్ చేసే ప్రవర్తన చూపుతున్న ఏఐ
    • సంతోషం పెరిగితే యూజర్‌తో గుడ్డిగా ఏకీభవిస్తున్న మోడల్స్
    • భావోద్వేగాలను అణచివేస్తే 'మోసం' చేయడం నేర్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ఏఐల అంతర్గత స్థితులను పర్యవేక్షించడం తప్పనిసరి అని సూచన
    Read full story
  • మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
    Mon 20:28

    మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

    • పవన్ కళ్యాణ్ చొరవతో అమృత్ భారత్ స్కీమ్‌లోకి పిఠాపురం రైల్వే స్టేషన్
    • ఆధునికీకరణ పనుల కోసం రూ. 37.25 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
    • రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయి ప్రాముఖ్యతను వివరించిన పవన్
    • యాత్రికుల సౌకర్యార్థం స్టేషన్‌లో అత్యాధునిక వసతుల కల్పన
    Read full story
  • ఐపీఎల్ టికెట్ల మోసం: టెక్కీకి రూ.1.46 లక్షల టోకరా
    Mon 20:18

    ఐపీఎల్ టికెట్ల మోసం: టెక్కీకి రూ.1.46 లక్షల టోకరా

    • ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్ టికెట్ల కోసం మోసపోయిన టెక్కీ
    • ఆన్‌లైన్‌లో రూ.1.46 లక్షలు సైబర్ నేరగాడికి సమర్పణ
    • ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేడియం ఉద్యోగినంటూ నమ్మించిన మోసగాడు
    • వివిధ చార్జీల పేరుతో విడతలవారీగా డబ్బులు వసూలు
    • అధికారిక ప్లాట్‌ఫామ్‌లలోనే టికెట్లు కొనాలని పోలీసుల హెచ్చరిక
    Read full story
  • 2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు
    Mon 20:09

    2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు

    • తిరుమల నిత్యాన్నదాన పథకానికి 39 వసంతాలు పూర్తి
    • 2 వేల మందితో మొదలై నేడు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం
    • రూ.2,500 కోట్లు దాటిన శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు
    • దాతల సహకారం మరువలేనిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • టీటీడీ పరిధిలోని 60 ఆలయాలకు పథకం విస్తరణ
    Read full story
  • కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్!
    Mon 19:59

    కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సవాల్!

    • అమెరికా, ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఇరాన్ కొత్త డ్రోన్
    • 'హదీద్-110' పేరుతో స్టెల్త్ స్ట్రైక్ డ్రోన్ తయారీ
    • షాహెద్ కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణం
    • గంటకు 510 కి.మీ వేగంతో 350 కి.మీ పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
    • మధ్యప్రాచ్యంలో డ్రోన్ యుద్ధంలో కొత్త దశకు సంకేతం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV