ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లోకేశ్ తో చేరి దత్తపుత్రుడు చెడిపోతున్నాడు: మంత్రి అంబటి రాంబాబు
    Tue 15:41

    లోకేశ్ తో చేరి దత్తపుత్రుడు చెడిపోతున్నాడు: మంత్రి అంబటి రాంబాబు

    • 'అల్లుడు సుద్దులు' అనే పుస్తకం రచించిన లక్ష్మీపార్వతి
    • విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
    • హాజరైన మంత్రి అంబటి రాంబాబు
    • చంద్రబాబు సీఎం కావాలని పవన్ అడ్డమైన గడ్డీ కరుస్తున్నాడని విమర్శలు
    Read full story
  • నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్
    Mon 08:40

    నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్

    • నేను రాణించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న రుతురాజ్
    • బౌలింగ్ చేసే సమయంలో 14 ఓవర్ వరకూ మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందన్న రుతురాజ్
    • ఆ తర్వాతే పరిస్థితి మారిపోయిందన్న రుతురాజ్ గైక్వాడ్
    Read full story
  • దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్!
    Mon 08:13

    దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్!

    • బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద సొరంగ మార్గం
    • నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక
    • అనుమతుల కోసం ఏఏఐ పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
    • 6 లేన్ల రహదారిగా నిర్మాణం.. రెండేళ్లలో పూర్తి చేసే యోచన
    • యూపీలోని వారణాసిలోనూ ఇదే తరహా ప్రాజెక్టు నిర్మాణం
    Read full story
  • షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి
    Mon 07:54

    షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి

    • షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లి పెన్నా నదిలో మునిగిన యువకులు
    • పుష్పగిరి వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు మృతి, మరొకరు గల్లంతు
    • మృతులు హర్షవర్ధన్, హరిబాబుగా గుర్తింపు, కృష్ణచైతన్య కోసం గాలింపు
    • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకులు
    Read full story
  • ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు
    Mon 07:32

    ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు

    • వివాహేతర సంబంధం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకులు
    • భూపాలపల్లి జిల్లా రేపాకలో వెలుగు చూసిన దారుణ ఘటన
    • ప్రియురాలి ఇంట్లో ఉన్న తండ్రిపై దాడి చేసిన కవల సోదరులు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
    Read full story
  • యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు
    Mon 07:18

    యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

    • రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
    • యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన సీసాల ఉత్పత్తి వ్యయం
    • 12-15 శాతం పెంపు కోరుతున్న డిస్టిలరీలు
    • ధరల సమీక్షకు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు
    • వేసవి డిమాండ్‌కు తగినట్టుగా లేని బీర్ల సరఫరా
    Read full story
  • ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్
    Mon 07:00

    ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్

    • సంగీత్ శోభన్ ‘రాకాస’కు పాజిటివ్ టాక్
    • బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి వసూళ్లు
    • తొలి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రం
    • రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.30 కోట్లు
    • అధికారికంగా వెల్లడించిన నిర్మాణ సంస్థ
    Read full story
  • ఏఐ సాయంతో అమెరికా సైనిక రహస్యాల గుట్టురట్టు!
    Mon 06:44

    ఏఐ సాయంతో అమెరికా సైనిక రహస్యాల గుట్టురట్టు!

    • అమెరికా సైన్యం కదలికలపై చైనా కంపెనీల నిఘా
    • ఏఐ, ఓపెన్ డేటాతో సైనిక స్థావరాల సమాచారం సేకరణ
    • గల్ఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన నిఘా కార్యకలాపాలు
    • చైనా తీరుపై అమెరికా ఆందోళన
    • శాంతికి పిలుపునిస్తూనే పరోక్షంగా చైనా వ్యూహాత్మక లాభం
    Read full story
  • అనిల్ రావిపూడికి దిల్ రాజు బంపర్ ఆఫర్!
    Mon 06:27

    అనిల్ రావిపూడికి దిల్ రాజు బంపర్ ఆఫర్!

    • 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కీలక ప్రకటనలు
    • అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం చేస్తానన్న నిర్మాత దిల్ రాజు
    • తన నెక్స్ట్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోందని కన్ఫర్మ్ చేసిన అనిల్
    • వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌లతో చేస్తున్న మల్టీస్టారర్‌పై క్లారిటీ
    • 10న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' తెలుగులో విడుదల
    Read full story
  • సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు లోకేశ్ హాజరు... ఫొటోలు ఇవిగో!
    Sun 23:49

    సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు లోకేశ్ హాజరు... ఫొటోలు ఇవిగో!

    • వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేశ్
    • విజయవాడ సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ తనయుడి వివాహం
    • మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుక
    • నూతన వధూవరులు సాయి శిశిర్, వైష్ణవిలకు ఆశీస్సులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV