Sensex: 299 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన మదుపరులు
  • 3.87 శాతం నష్టపోయిన ఐటీసీ షేరు విలువ
Sensex looses 299 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 19,672 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.01%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.33%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.14%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-3.87%), కోటక్ బ్యాంక్ (-3.80%), టెక్ మహీంద్రా (-2.80%), రిలయన్స్ (-1.92%), జేఎస్ డబ్య్లూ స్టీల్ (-1.38%).

  • Loading...

More Telugu News